NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Mosquito: ఇలా చేస్తే క్షణాల్లో ఇంట్లోని దోమలన్నీ పరార్..!

Mosquito: దోమలు కుట్టడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.. ప్రస్తుతం దోమల బెడద ఎక్కువగా ఉంది.. దోమలు కుట్టకుండా ఉండడానికి మార్కెట్లో లభించే రకరకాల లిక్విడ్స్, ధూప్ స్టిక్స్, క్రీమ్స్ ఉపయోగిస్తున్నారు.. వీటి వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి.. టీ ట్రీ ఆయిల్ దోమలకు పుల్ స్టాప్ పెడుతుంది..! అదెలాగో ఇప్పుడు చూద్దాం..!!

 Tea Tree Oil TO Check Mosquitos
Tea Tree Oil TO Check Mosquitos

టీ ట్రీ ఆయిల్ రాసుకుంటే దోమలు కుట్టడం 70 శాతం తగ్గిందని జర్మనీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఈ ఆయిల్ దోమలు కుట్టకుండా పనిచేస్తుందని 2000 సంవత్సరంలో యూనివర్శిటీ ఆఫ్ సార్లండ్స్ జర్మనీ వారు నిరూపించారు. ఈ విషయమని ఈ ఆయిల్ లో ఉండే ఒక రకమైన కెమికల్ వలన దోమలు ఆ వాసనకు ఇరిటేట్ అవుతాయి. రాత్రి నిద్రపోయే ముందు కాళ్లకు, చేతులకు ఈ నూనె రాసుకుంటే దోమలు కొట్టవు. ఈ నూనె రాసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఈ ఆయిల్ ను ఉదయం కూడా అప్లై చేసుకోవచ్చు.

 Tea Tree Oil TO Check Mosquitos
Tea Tree Oil TO Check Mosquitos

టీ ట్రీ ఆయిల్ లో ఉండే సహజ సిద్ధమైన వాసన శరీరానికి రాసుకున్న 3 గంటల పాటు అలానే ఉంటుంది. ఆ వాసన కు దోమలు దగ్గరకు రాకుండా ఉంటాయి. టీ ట్రీ ఆయిల్ డిఫ్యుసర్ లో వేసి వెలిగిస్తే ఆ వాసన కు ఇంట్లో ఉన్న దోమలు క్షణాల్లో పోతాయి. అందుకే టీ ట్రీ ఆయిల్ ను మస్కిటో కాయిల్ రిఫిల్ తయారీ లో ఉపయోగిస్తారు.

Related posts

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?