NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: మార్చి 10 – ఫాల్గుణమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope March 10th

Today Horoscope: మార్చి 10 – ఫాల్గుణమాసం – గురువారం
మేషం
దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్త అవసరం. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి.

Today Horoscope March 10th
Today Horoscope March 10th

వృషభం
సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలున్నవి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
మిధునం
మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. నూతన రుణాలు చేస్తారు. బంధువుల నుంచి ఒక వ్యవహారంలో ఒత్తిడి తప్పదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగాలలో నిరుత్సాహం తప్పదు.
కర్కాటకం
ఇంట బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఆనందాన్నిస్తాయి.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారా, ఉద్యోగాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.
సింహం
చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగమున మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పైచేయి సాధిస్తారు.
కన్య
చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమౌతాయి. ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూలం వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి.
తుల
ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. కుటుంబ విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంట బయట చికాకులు పెరుగుతాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు భాధిస్తాయి. సోదరులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో కాస్త నిరుత్సాహం తప్పదు.
వృశ్చికం
నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. పాతబాకీలు వసూలవుతాయి. పనులు వేగవంతం చేస్తారు. కొన్ని సంఘటనలు ఆశ్చర్య పరుస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల ఆధరణ పెరుగుతుంది.
ధనస్సు
చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి సన్నిహితులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. నూతన వాహన యోగమున్నది.
మకరం
ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధువర్గంతో మాటపట్టింపులుంటాయి మీ ఆలోచనలు ఇతరులకు నచ్చవు. వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో సమస్యలు తప్పవు.
కుంభం
చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో రావలిసిన పదవులు చేజారుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
మీనం
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…..

Related posts

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju