NewsOrbit
ట్రెండింగ్ ప్ర‌పంచం

Kaali: కాళీమాత సిగరెట్ పోస్టర్ విషయంలో కెనడాకి షాక్ ఇచ్చిన భారత ప్రభుత్వం..!!

Kaali: “కాళీ”() అనే పేరుతో మహిళా దర్శకురాలు లీనా మణిమెకలై(leena manimekalai) డాక్యుమెంటరీ ఫిలిం తీస్తున్నారు. అయితే ఈ డాక్యుమెంటరీ సినిమాకి సంబంKaaliధించి పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఆ పోస్టర్ లో కాళీమాత.. ఒక చేతిలో సిగరెట్ తాగుతున్నట్టు మరో చేతిలో ఎల్జిబిటికి సంబంధించిన జెండాను పట్టుకున్నట్లు.. ఉండటంతో కాళీ(Kaali) పోస్టర్ వివాదాస్పదంగా మారింది. అంతేకాకుండా పోస్టర్ పై పలువురు.. అభ్యంతరం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే హిందూ దేవతను ఈ రకంగా అవమానిస్తారా అంటూ.. హిందూ సంఘాలు ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరిగాయి. పోస్టర్ ఈ రకంగా ఉంది అంటే కచ్చితంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే రీతిలో..ఈ కాళీ డాక్యుమెంటరీ చిత్రం ఉంటుంది అని అనుమానం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే రీతిలో సినిమాని తీస్తున్న దర్శకురాలు లీనా మణిమెకలై నీ అరెస్టు చేయాలంటూ హిందూ సంఘాలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయటం జరిగింది.

indian govt issues notices to cannada goddes khali cigarette poster

ఇక ఇదే వివాదంపై లీనా మణిమెకలై(leena manimekalai) కూడా వెనక్కి తగ్గటం లేదు. దేశంలో సమాన హక్కులు ప్రస్తావించే విషయానికి సంబంధించి ఈ డాక్యుమెంటరీ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఇదే పోస్టర్ నీ కెనడా దేశంలో టొరంటోలోని అగా ఖాన్ మ్యూజియంలో ‘అండర్ ది టెంట్ ప్రాజెక్ట్’లో భాగంగా ప్రదర్శించబడింది. దీంతో సినిమా పోస్టర్ పై హిందూ దేవతలను అగవరంగా చిత్రీకరించడంపై కెనడాలోని హిందూ సంఘాల నాయకులు నుండి భారత ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. హై కమిషన్ ఆఫ్ ఇండియా(High Commission Of India) ఈ విషయంలో చొరవ తీసుకుని… హిందూ దేవతలను అగౌరవం చేస్తూ.. ఈవెంట్ నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని.. కెనడా(Canada) అధికారులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అంతమాత్రమే కాదు టొరంటోలోని కెనడా పోలీసులకు హిందూ సంఘాలు ఫిర్యాదు చేయడం జరిగింది.

అంత మాత్రమే కాదు భవిష్యత్తులో ఈ రీతిగా హిందువుల మనోభావాలను అగౌరపరిచే.. పోస్టర్లు రెచ్చగొట్టే అంశాలు అన్నిటిని ఉపసంహరించుకోవాలని.. భారత ప్రభుత్వం కాళీమాత సిగరెట్ పోస్టర్ మ్యూజియంలో ప్రదర్శించిన నిర్వాహకులకు గట్టిగా తెలియజేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో టొరంటలోని కాన్సిలేట్ జనరల్.. ఈ విషయంలో చొరవ తీసుకొని ఈవెంట్ నిర్వాహకులనీ గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం.

Related posts

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Maldives Parliamentary Elections: మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ హవా

sharma somaraju

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Israel Iran War:  ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి .. భారత్ స్పందన ఇలా..

sharma somaraju

Israel Iran War: ఇజ్రాయెల్ పై ఇరాన్ వందలాది డ్రోన్‌లు, క్షిపణులతో దాడి ..ఏమి జరిగిందంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju