Corona: గ్రహాంతరవాసుల వల్లే కరోనా వ్యాప్తి చెందింది అంటున్న ఆ దేశ అధ్యక్షుడు..!!

Share

Corona: 2019 నవంబర్ నెలలో చైనా(China) దేశంలో బయటపడిన కరోనా వైరస్(Corona Virus) ప్రపంచ స్థితిగతులను మార్చేయడం తెలిసింది. ఈ వైరస్ కారణంగా చాలామంది మనుషులు చనిపోయారు. దేశ ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరూ ఈ వైరస్ కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా విరుగుడు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం జరిగింది. అయినా కానీ కొన్ని దేశాలలో కొత్త కొత్త వేరియంట్ లు వస్తూ ఉండటంతో… ఇప్పుడప్పుడే కరోనా భూమిని వదిలే ప్రసక్తే లేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం ఉత్తర కొరియాలో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజుకి అక్కడ కొత్త కేసులు వేలల్లో నమోదు అవుతూ ఉండటంతో.. ఉత్తర కొరియా(North Korea) ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తుంది. కరోనా బయటపడిన ప్రారంభంలో ఉత్తర కొరియాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ ప్రపంచం మొత్తం ఆ టైంలో కాకా వికలం అయిపోయే తరహాలో ఉంది. కానీ ఇప్పుడు ఉత్తర కొరియాలో మహమ్మారి భయంకరంగా విజృంభిస్తుంది. ఇటువంటి తరుణంలో ఆ దేశ అధ్యక్షుడు కిమ్(KIM) చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఉత్తరకొరియా దేశంలో కరోనా వ్యాప్తి చెందటానికి ప్రధాన కారణం గ్రహాంతర వాసులని తెలిపారు. ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు కూడా గ్రహాంతరవాసుల వల్ల వచ్చినట్లు తేలిందని చెప్పుకొచ్చారు. దక్షిణ కొరియా(South Korea) సరిహద్దు నుంచి గ్రహాంతర వాసులు బెలూన్ లలో ఈ వైరుస్ నింపి ఉత్తర కొరియాలో రిలీజ్ చేశారని ఆరోపించారు. కాగా కిమ్ జాంగ్.. కొద్ది రోజుల క్రితం దక్షిణ కొరియా దేశం వలెనే ఉత్తర కొరియాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని ఆరోపించారు. ఇప్పుడు గ్రహాంతర వాసులపై ఆరోపణలు చేయటం ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త సంచలనంగా మారింది.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

53 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

56 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago