NewsOrbit
జాతీయం న్యూస్

Corona Vaccination: ఈ విషయంలో ప్రపంచ రికార్డు సాధించిన మోడీ

Narendra Modi: One Single Step by Modi in 2nd Wave

Corona Vaccination: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో మూడున్నర లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతోంది. అయితే కరోనా కట్టడికి దేశంలో నిర్వహిస్తున్న వాక్సినేషన్ కార్యక్రమం ప్రపంచ రికార్డు సాధించింది. కేవలం 99 రోజుల వ్యవధిలో 14 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ ను ఇచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. శనివారం రాత్రి వరకూ 14,08,02,794 టీకా డోసులను అందించామనీ, ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఇన్ని రోజుల వ్యవధిలో ఈ విధంగా వ్యాక్సినేషన్ రికార్డు సాధించలేదని కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.

Corona Vaccination india word record
Corona Vaccination india word record

తొలి దశలో 92.89 లక్షల మంది ఆరోగ్య శాఖ సిబ్బందికి తొలి డోసును అందించామనీ, వీరిలో 59.94 లక్షల మందికి రెండో డోసు కూడా అందించామని అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా కోటి 19లక్షల మంది ప్రంట్ లైన్ వర్కర్లలకు తొలి డోసు అందిందనీ, వీరిలో 62లక్షల 77 మందికి రెండో డోసును కూడా ఇచ్చామని తెలిపింది. ఇక 45 నుండి 60 సంవత్సరాల పైబడిన వారిలో 4.76 కోట్ల మందికి తొలి డోసు, వారిలో 23.22 లక్షల మందికి రెండో డోసు అందిందని పేర్కొన్నారు. 60 ఏళ్ల పైబడిన వారిలో 4.96 కోట్ల మందికి తొలి డోసును, వారిలో 77.02 లక్షల మందికి రెండో డోసును ఇచ్చామని అధికారులు వెల్లడించారు.

దేశంలో తొలి దశ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జనవరి 16న ప్రారంభించిన సంగతి తెలిసిందే. తరువాత రెండవ దశ మార్చి 1 నుండి 60 ఏళ్ల పైబడినవారికి, మూడవ దశ ఏప్రిల్ 1 నుండి 45 ఏళ్ల బడిన వారికి వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది, ఇక నాల్గవ దశలో భాగంగా మే 1వ తేదీ నుండి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలను అందిస్తామని ఇందు కోసం రిజిస్ట్రేషన్ ను ప్రారంభించారు.

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju