ఎంపీల ఓట్లలో ద్రౌపది ముర్ముకు స్పష్టమైన ఆధిక్యత

Share

భారత రాష్ట్రపతి ఎన్నికల ఫలితం తేల్చే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఢిల్లీలోని పార్లమెంట్ వదికగా జరుగుతున్న ఓట్ల లెక్కింపులో మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఎంపీల ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. ఈ ఓట్ల లెక్కింపులో అధికార ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ము స్పష్టమైన ఆధిక్యత సాధించారు. ఎంపీల ఓట్లలో ద్రౌపది ముర్ముకు 540 ఓట్లు రాగా వాటి విలువ 3,78,00లుగా అధికారులు నిర్ధారించారు.

 

విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు కేవలం 208 ఓట్లు మాత్రమే రాకా వాటి విలువ 1,45,600 గా నిర్ధారించారు. పోలైన ఎంపీ ఓట్లలో 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు సాయంత్రం లోగా పూర్తి అవుతుంది. ఎంపీల ఓట్ల కౌంటింగ్ పూర్తి అయిన నేపథ్యంలో వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ట్విట్టర్ వేదికగా ద్రౌపది ముర్ముకు అభినందనలు తెలియజేశారు. తొలి ఆదివాసి మహిళ ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి అవుతున్నారంటూ అభినందనలు చెప్పారు.


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

2 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

2 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

3 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

5 hours ago