NewsOrbit
జాతీయం న్యూస్

Karnataka: బిగ్ బ్రేకింగ్ ..కర్నాటకలో సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించిన యుడ్యూరప్ప సర్కార్ ..! 10వ తేదీ నుండి అమలు..!!

Karnataka: కరోనా సెకండ్ వేవ్ వైరస్ భీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 49 వేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగు చూడటం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. కేవలం బెంగళూరు మహానగరంలోనే 23వేలకుపైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కొద్ది రోజులుగా కర్ఫ్యూ అమలు చేస్తున్నప్పటికీ కేసులు తగ్గుముఖం పట్టలేదు. విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ల అమలు నిర్ణయాధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చి సంగతి తెలిసిందే. దీంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆ దిశగా చర్యలు తీసుకున్నాయి. ఇప్పుడు తాజాగా కర్నాటక ప్రభుత్వం లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రకటించింది.

Karnataka to go complete lock down from 10th may
Karnataka to go complete lock down from 10th may

ఈ నెల 10వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు సీఎం యడ్యూరప్ప తెలిపారు. లాక్ డౌన్ ఈ నెల 24వ తేదీ వరకూ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు వంటివి తెచ్చుకునేందుకు ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి పది గంటల వరకూ అనుమతిస్తారని అన్నారు. 10వ తేదీ నుండి 24వ తేదీ వరకూ రాష్ట్రంలోని అన్ని హోటళ్లు, పబ్ లు, బార్లు ఇతర వ్యాపార వాణిజ్య సంస్థలు మూతవేయాలని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించి నారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. కరోనా కట్టడికి లాక్ పరిష్కారం కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించి 24 గంటలు గడవక ముందే కర్నాటకలో అక్కడి సిీఎం యడ్యూరప్ప ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!