NewsOrbit
న్యూస్ హెల్త్

స్త్రీ , పురుషుల సమస్యలకు ఆహారం లో ఈ ఒక్కటి తీసుకుంటే మంచి ఫలితం పొందవచ్చు!!

మనుషులు ఆరోగ్యవంతమైన  జీవితం గడపడానికి ఫ్యాటీ యాసిడ్స్ ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్య సంర‌క్ష‌ణ దృష్ట్యా కొలెస్ట్రాల్‌ను అడ్డుకుంటూ , పోష‌కాల‌ను అందించే వీటిని అందరూ తప్పనిసరిగా ఆహారం లో  తీసుకోవాల్సిందే. వీటిని ప్రతి రోజు మ‌న ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకుంటే  దాంతోఅనేక  ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు పొందవచ్చు.


మన శరీరానికి అత్యంత కీలక పోషక పదార్థాల్లో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఒక రకమైన కొవ్వు జాబితాకు చెందినవి..ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు  తినడం వలన గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు  తగ్గుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి కూడా తగ్గుతుంది.డయాబెటిక్ న్యూరోపతి సమస్య ఉన్న వారు ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీంతో బ్లడ్ షుగర్ స్థాయి కూడా అదుపులో ఉంటుంది.ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు క్రమం  తప్పకుండా తీసుకోవడం వల్ల మగవారిలో  శృంగార సామర్థ్యం మెరుగవుతుంది . స్త్రీలకు  వచ్చే నెలసరి  సమస్యలు తగ్గుతాయి .

సంతానం కలిగే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఎముకలు దృఢంగా తయారవుతాయి. చేపలు, అవకాడోలు, ఆలివ్ నూనె, నట్స్ తినడం వల్ల ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ను పొందవచ్చు .ఇవి  పొద్దు తిరుగుడు గింజలు,వెజిటబుల్ ఆయిల్స్‌లో ,మొక్కజొన్న, సోయా బీన్ తదితర నూనెల్లో ఈ ఫ్యాట్ బాగా దొరుకుతుంది . వేరుశెనగలు,గుమ్మడికాయ విత్తనాలు, తదితర గింజల్లోనూ ఈ ఫ్యాట్లు పొందవచ్చు. కాబట్టి వీటిని ఆహారం లో ఉండేలా చూసుకోవడానికి ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju