సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసే హంగామా మాములుగా లేదు. ముఖ్యంగా వరల్డ్ రికార్డ్ కే ఎసరు పెట్టేలా మహేష్ ఫ్యాన్స్ హ్యాపీ బర్త్ డే మహేష్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేసారు.
ఏకంగా ఈ హ్యాష్ ట్యాగ్ పై 60 మిలియన్స్ కు పైగా ట్వీట్స్ చేసారు. అయితే జస్ట్ లో టాప్ వరల్డ్ రికార్డ్ ట్రెండ్ మిస్ అయింది. ట్విట్టర్ బెస్ట్ ఫ్యాన్ డం అనే హ్యాష్ ట్యాగ్ టాప్ ప్లేస్ లో ఉండగా మహేష్ పుట్టినరోజు హ్యాష్ ట్యాగ్ సెకండ్ ప్లేస్ లో స్థిరపడింది. ఏదేమైనా వరల్డ్ లోనే సెకండ్ హయ్యస్ట్ ట్వీట్డ్ హ్యాష్ ట్యాగ్ గా రికార్డ్ మహేష్ అభిమానుల సొంతమైంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!