NewsOrbit
న్యూస్

10న మంత్రివర్గ సమావేశం

Share

అమరావతి: ఈ నెల 10వ తేదీ సోమవారం ఉదయం 10.30గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల జాబితాను గవర్నర్ నరసింహన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అందజేసిన విషయం తెలిసిందే.

ఈ జాబితాను గవర్నర్ ఆమోదించి జిఎడికి పంపారు.

శనివారం ఉదయం గవర్నర్ నరసింహన్ సచివాలయ ఆవరణలో నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

 


Share

Related posts

రీ ఓపెన్ తరవాత శ్రీవారి హుండీ మొదటిరోజు బంపర్ రికార్డు ?? !

sekhar

Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అస్వస్థత .. ఎయిమ్స్ లో చికిత్స

somaraju sharma

Pawan Kalyan: RRR, బాహుబలి రేంజ్ లో పవన్ సినిమా..??

sekhar

Leave a Comment