NewsOrbit
సినిమా

దీపిక కోసం వెయిట్‌ చేయలేడట… 

‘ఆ ఆద్భుతం కోసం వెయిట్‌ చేయలేకపోతున్నాను’ అంటూ దీపికకు మెసేజ్‌ పెట్టాడు ఓ హీరో. ఇంతకు అంత ధైర్యంగా పెళ్లి అయిన హీరోయిన్‌కు మెసేజ్‌ పెట్టిన హీరో ఎవరో తెలుసా!.. ఆమె భర్త రణవీర్‌ సింగ్‌. అసలు విషయమేమంటే.. దీపికా పదుకొనె టైటిల్‌ పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘చపాక్‌’. ఢిల్లీ యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ బయోపిక్‌ ఇది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. ఈ విషయాన్ని యూనిట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేసింది. ‘నా జీవితంలో అత్యుత్తమ చిత్రమిది. 2020 జనవరి 10న ‘చపాక్‌’ను చూడొచ్చు’ అంటూ దీపిక మెసేజ్‌ను పోస్ట్‌ చేశారు. దానికి బదులిస్తూ దీపికా భర్త, హీరో రణవీర్‌ సింగ్‌ ఇచ్చిన రిప్లై ‘ఆ అద్భుతాన్ని చూడటానికి వెయిట్‌ చేయలేకపోతున్నాను’ అని.

Related posts

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Leave a Comment