NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Foot Pain: పాదాల, మడమ నొప్పికి ఈ సింపుల్ చిట్కా చాలు..!!

Foot Pain: పాదాలు మన శరీరం మొత్తాన్ని, జీవితాంతం మొస్తాయి.. జీవిత కాలంలో కొన్ని వందల వేల మైళ్ళు పాదాలతో నడుస్తాము సహజంగానే మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు పాదాల్లో నొప్పి వస్తా ఉంది అలాగే స్థూలకాయం నుంచి వ్యాధుల వరకూ అనేక సమస్యలు పాదాల నొప్పి కి దారితీయవచ్చు వస్తున్నప్పుడు వీటన్నిటినీ అన్ని కోణాల నుంచి ఆలోచించి సరైన చికిత్స తీసుకోవాలి. మన శరీరన్నంతా మోసే పాదాలు అంటే చాలా మందికి నిర్లక్ష్యం చేస్తుంటారు.. వీటి పోషణే కాదు ఆరోగ్యం కూడా ముఖ్యమే.. కొన్ని సందర్భాల్లో పాదాలు తీవ్ర నొప్పికి దారితీస్తాయి..!! మనం రోజూ చేసే పనులు వలన మడమ నొప్పులు వస్తాయి.. ముఖ్యంగా వయసు అయిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.. మడమల నొప్పి కి మడమ వద్ద ఉండే ఎముక అడగడం గాయపడడం వల్ల కూడా నొప్పులు వస్తాయి..!! పాదాల నొప్పి, మడమ నొప్పికి చెక్ పెట్టడానికి ఆయుర్వేదంలో చక్కటి చిట్కాలు ఉన్నాయి.. వీటిని పాటిస్తే చాలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చెప్పవచ్చు..!! పాదాల నొప్పి, మడమ నొప్పికి చెక్ పెట్టే ఆయుర్వేద చిట్కా వైద్యం గురించి తెలుసుకుందాం..!!

Ayurvedic remedies for heel and  Foot Pain:
Ayurvedic remedies for heel and Foot Pain

Foot Pain: పాదాల, మడమ నొప్పికి ఈ చూర్ణం తీసుకుంటే చాలు..!!

అశ్వగంధ వేర్లు తీసుకొని అని వాటిని పొడిచేసుకోవాలి. లేదు అంటే ఆయుర్వేద షాపులలో అశ్వగంధ చూర్ణం దొరుకుతుంది. అశ్వగంధ చూర్ణం అన్ని రాత్రి భోజనానికి అరగంట ముందు ఒక స్పూన్ పొడి ఒక గ్లాసు ఆవుపాలలో లేదా కలిపి తీసుకోవాలి లేదంటే చల్లటి నీటిలో కలిపి తీసుకోవాలి ఇలా రోజుకు రెండుసార్లు ఉంటే మడమ నొప్పి తగ్గుతుంది బలం పెరుగుతుంది.

అశ్వగంధ పొడి నోటిలో వేసుకొని ఆతర్ తర్వాత పాలు తాగాలి లేదు అంటే మీరు కూడా త్రాగవచ్చు అశ్వగంధ పొడి తిన్న తరువాత నోరు రుచి కోల్పోతే కొంచెం బెల్లం ముక్క తినవచ్చు సాధారణ బెల్లం కంటే తాటి బెల్లం తీసుకుంటే మంచిది..

Ayurvedic remedies for heel and  Foot Pain:
Ayurvedic remedies for heel and Foot Pain

Foot Pain: పాదాల, మడమ నొప్పికి లేపనం..!!

మడమ నొప్పి, పాదాల నొప్పి కి లేపనంగా రాయడానికి ఆయుర్వేద షాప్ లో క్షీర బల తైలం దొరుకుతుంది. దీనిని తీసుకొని మడమ నొప్పి, నొప్పి ఉన్న చోట రాసి రుద్దుతూ మసాజ్ చేయలి. ఇలా రోజు చేస్తే మడమ, పాదాల నొప్పి సమస్య నుంచి త్వరగా బయట పడతారు.

పైన చెప్పుకున్న చిట్కాలు పాటిస్తూ లేపనం రాస్తూ ఉంటే పాదాలనొప్పి, మడమ నొప్పికి శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు.

author avatar
bharani jella

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N