NewsOrbit
న్యూస్ హెల్త్

Vegetarians శాకాహారులు ప్రోటీన్ కావాలంటే ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి!!

Best sources of protein for vegetarians

Vegetarians: శాకాహారులు కొన్ని రకాల పదార్థాల నుంచి ప్రోటీన్లు పొందవచ్చు. మాంసాహారం వల్ల కొన్ని,కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. అదే కూరగాయలు, శాకాహారం నుంచి లభించే ప్రోటీన్ల తో అయితే అమైనో యాసిడ్లు శరీరానికి నేరుగా అంది కండరాలను బలోపేతంచేయడానికి ఉపయోగపడతాయి.

ఎక్కువ ప్రోటీన్లు ఉండే 5 శాకాహార ప్రోటీన్ వనరులను ఆహారంగా తీసుకోమని నిపుణులు సూచిస్తున్నారు. వివిధ రకాల పప్పు ధాన్యాలతో వంటలు చేసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందుతాయి.. ఉడికించిన 100 గ్రాములు పప్పులో 7 నుంచి 9 గ్రాముల ప్రోటీన్ దొరుకుతుంది. శాకాహారంలో సోయాబీన్స్‌ ప్రోటీన్ల ను ఎక్కువగా అందిస్తుంది.

Best sources of protein for vegetarians
Best sources of protein for vegetarians

దీనిలో లో మాంసాహారం తో సమానంగా ప్రోటీన్లు ఉంటాయి. వివిధ రకాల బి విటమిన్లు, విటమిన్ ఇ, కాల్షియం, ఐరన్, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు, అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు సోయాబీన్స్  లో పుష్కలం గా ఉంటాయి. సోయా ప్రోటీన్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను, రక్తపోటును తగ్గించగలదని  పరిశోధనల్లో బయట పడింది. సోయాలో ఉండే ఐసోఫ్లావోన్స్ అనే సమ్మేళనం స్త్రీలలో ల్లో మెనోపాజ్ సమస్యలను తగ్గిస్తుంది.

ధమనుల ఆరోగ్యాన్ని కాపాడడం తో పాటు  ప్రొస్టేట్, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గేలా చేస్తుంది.రాజ్మా  వీటిని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు.ఉడికించిన 100 గ్రాముల రాజ్మా నుంచి సుమారు 9 గ్రాముల ప్రోటీన్ పొందవచ్చు. రాజ్మా గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధు ల ప్రమాదాలను తగ్గిస్తుందని అధ్యయనాల్లో తేలింది.100 గ్రాముల పచ్చి బాఠాణీల్లో 5 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది.. ఇది మధుమేహం   నియంత్రించడం తో పాటు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. 100 గ్రాముల ఉడికించిన శనగపప్పు లో 9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాల తో పాటు డైటరీ ఫైబర్ కూడా శెనగల నుంచి లభిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా  ఆహారం లో తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, టైప్-2 డయాబెటిస్ వంటి వ్యాధుల బారిన పడకుండా రక్షణ కలుగుతుందని పోషకాహార నిపుణులు తెలియచేస్తున్నారు.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju