NewsOrbit
న్యూస్ హెల్త్

Success: జీవితం లో విజయం పొందాలనుకుంటున్నారా?? అయితే ఇలా చేసి చూడండి !!(పార్ట్-2)

Success: జీవితం లో విజయం పొందాలనుకుంటున్నారా?? అయితే ఇలా చేసి చూడండి !!(పార్ట్-2)

Success: విజ‌యం Success సాధిస్తామనే న‌మ్మ‌కాన్ని, ఆత్మ‌ విశ్వాసం తో నే ఎప్పుడు ఉండాలి. ఎట్టి ప‌రిస్థితిలోనూ అధైర్య ప‌డ‌కూడ‌దు. ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచిస్తూ నే ఉండాలి. ఎందుకంటే పోజిటివ్ మైండ్ మాత్రమే పోజిటివ్ ఫలితాలను ఇవ్వగలదు.. నెగిటివ్ మైండ్ ఎప్పుడు పోజిటివ్ ఫలితాలను ఇవ్వదు అని బాగా గుర్తు పెట్టుకొండి.  ఎప్ప్పుడు  ఇత‌రుల‌కు ప్రేర‌ణ‌గా ఉండాలి. ప్రేర‌ణాత్మ‌క‌మైన మాట‌ల‌ను చెప్పాలి.చాలా మంది చేయవలిసిన పనిని రేపు, ఎల్లుండి, వ‌చ్చేవారం.. అంటూ వాయిదా వేస్తుంటారు. ఆ పద్దతి అస్సలు మంచిది కాదు.  రేపు చేయాల్సిన ప‌నిని ఇప్పుడే పూర్తి చేయగలగాలి.అప్పుడ‌ప్పుడు మ‌న‌కుగొప్ప, గొప్ప  ఐడియాలు వ‌స్తుంటాయి. వాటిని వెంటనే  రాసి పెట్టుకుంటే.. త‌రువాత అవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

Best ways to get success part 2
Best ways to get success part 2

కొంద‌రు అవ‌స‌రం లేక‌పోయినా ఏదో ఒక‌టి ఎలా అంటే అలా మాట్లాడుతూనే ఉంటారు. అలా అస్సలు చేయవద్దు.  అవ‌స‌రం ఉంటేనే మాట్లాడాలి. సైలెంట్‌గా ప‌నిచేసుకుపోతూ విజయాన్ని పొందాలి. విజ‌యం సాధించాల‌నుకునే త‌ప‌న‌లో కొంద‌రు ఓటములు రాగానే నిరాశ ప‌డిపోతుంటారు. అలా అస్సలు ఉండవద్దు. ఓట‌ముల నుంచి కొత్త విషయాలు  నేర్చుకుని వాటికి భిన్నంగా మ‌రో మార్గంలో విజ‌యం దిశ‌గా ముందుకు వెళ్ళాలి.  ఓట‌ములు క‌లుగుతున్నాయ‌ని దిగులు చెంద‌కుండా బాధ పడకుండా.. వాటిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే విజయం మన సొంతమవుతుంది. విజ‌యం అంత సుల‌భంగా వచ్చేది కాదు  అనే విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని నెమ్మ‌దిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు వెళ్ళాలి.

విజ‌యం సాధించాల‌నుకునే వారికి డబ్బు కూడా చాల ముఖ్యమైనదే. క‌నుక ఖర్చు చేసే  విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. అన‌వ‌స‌ర, దుబారా ఖ‌ర్చులు మానుకోవాలి . డ‌బ్బు చాలా విలువైంద‌న్నవిషయాన్ని ఎప్పడు మరిచిపోకూడదు. మీ హాబీల‌ను క‌చ్చితంగా ఫాలో అవ్వండి. విజ‌య‌వంతమైన వ్య‌క్తులుగా మారాలనుకున్నపుడు  హాబీల‌ను అణ‌చుకోవాల్సిన ప‌నిలేదు. నిజానికి అవే విజ‌యానికి దోహ‌ద‌ప‌డ‌తాయి కూడా . కొన్ని కొన్ని సార్లు ఊహించని స‌వాళ్లు ఎదుర‌వుతాయి. వాటిని ధైర్యం గా ఎదురుకుని  ముందుకు సాగాలి. డీలా పడిపోతే విజ‌యం సాధించ‌లేమ‌ని గమనించాలి.

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N