NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఉద్యోగాలకు “బెల్” మోగింది.. అప్లై చేసుకోండిలా..

నిరుద్యోగులకు ఉద్యోగాల గంట మోగించిన బెల్..! భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్( BEL) ఇంజనీరింగ్ డిప్లొమా చదివిన అభ్యర్థుల నుంచి టెక్నీషియన్ అప్రెంటిస్ (TAAP) శిక్షణ పొందడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే ఈ పోస్టులను భర్తీ చేయనుంది.. అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ నిబంధనల ప్రకారం, ఒక సంవత్సరం పాటు శిక్షణ తో పాటు ఉపకార వేతనం కూడా బెల్ సంస్థ అందిస్తుంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి .. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఇలా..

 

మొత్తం ఖాళీలు :

టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ లు – 305

విభాగాల వారీగా ఖాళీలు :

1.ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్:- 150

2.మెకానికల్ ఇంజనీరింగ్ :- 100

3.ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ :- 25

4.కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ :- 25

5.కెమికల్ ఇంజనీరింగ్ :- 5

 

అర్హతలు : బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుండి గుర్తింపు పొందిన విద్యాసంస్థలు నుంచి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్, టెక్నికల్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి .

 

వయసు : 25 సంవత్సరాలు మంచి కూడదు. ఓబీసీలకు మూడు సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసు మినహాయింపు వర్తిస్తుంది.

 

ఎంపిక విధానం :

అభ్యర్థుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను మొదట స్క్రీనింగ్ చేసి అర్హులైన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఆధారంగా నియామకం చేస్తారు.

 

ఉపకార వేతనం :

నెలకు రూ.10,400/-

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా

దరఖాస్తులకు ప్రారంభ తేదీ : 4/1/2021

దరఖాస్తులకు చివరి తేదీ : 19/1/ 2021

వెబ్ సైట్ : www.bel-india.in

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju