NewsOrbit
సినిమా

ఆచార్య.. ప్రకంపనలు రేపుతున్న రామ్ చరణ్ ఫ్యాన్ మేడ్ పోస్టర్

ram charan fan made poster creates sensation

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లైనప్ లో ఆర్ఆర్ఆర్ తర్వాత చిరంజీవితో కలిసి చేయబోయే ఆచార్య సినిమా ఉంది. ఫిబ్రవరిలో ఈ సినిమాకు డేట్స్ ఇచ్చినట్టు సమాచారం. టాలీవుడ్ హీరోలంతా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నారు.. చరణ్ ఏ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేయలేదని వస్తున్న వార్తలకు ఈ న్యూస్ చెక్ పెట్టినట్టే. సినిమాలో చరణ్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. చరణ్ ఇంకా షూటింగ్ లో పాల్గొనకుండానే తమ హీరో ఇలా ఉంటాడని ఊహించుకుంటున్నారు. ఇదే ఆసక్తితో ఓ అభిమాని ఆచార్యలో చరణ్ లుక్ ను ఊహించి డిజైన్ చేసి సోషల్ మీడియాలో వదిలాడు. ప్రస్తుతం ఆ పోస్టర్ సంచలనాలు నమోదు చేస్తోంది.

ram charan fan made poster creates sensation
ram charan fan made poster creates sensation

చరణ్ ను చాలా మాసివ్ లుక్ లో ఈ పోస్టర్ డిజైన్ చేశాడు సదరు అభిమాని. ఒక వారియర్ లుక్ లో కథ నేపథ్యాన్నే తీసుకుని చరణ్ లుక్ వదిలాడు. దాదాపు నాలుగు గంటల శ్రమతో ఈ పోస్టర్ డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. చాలా పవర్ ఫుల్ లుక్ తో ఉన్న ఈ స్టిల్ ను ఆచార్య అఫిషియల్ పోస్టర్ లానే రిలీజ్ చేశాడు. దీంతో ఒక్క క్షణం చరణ్ లుక్ నిజంగానే కొణిదెల ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన అఫీషియల్ పోస్టర్ లానే అనిపించింది. ఈ పోస్టర్ లో చరణ్ లుక్ కు ఫ్యాన్స్ కు పూనకాలే వచ్చేస్తున్నాయి. దీంతో ఈ పోస్టర్ విపరీతంగా వైరల్ అవుతోంది. #Acharya హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో బాగా వైరల్ అవుతోంది.

నిలువు బొట్టుతో, హెడ్ బ్యాండ్ తో ఉన్న చరణ్ ఫ్యాన్ మేడ్ పోస్టర్ కు ఇంత రెస్పాన్స్ రావడం.. ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ ఎప్పుడనేది టీమ్ అఫిషియల్ న్యూస్ రివీల్ చేయాల్సి ఉంది.

 

 

Related posts

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri