NewsOrbit
న్యూస్ సినిమా

Ram charan : రామ్ ‌చ‌ర‌ణ్ బర్త్ డేకి ఆర్‌ఆర్‌ఆర్ నుంచి అదిరిపోయో సర్‌ప్రైజ్..!

Ram charan : రామ్‌చ‌ర‌ణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కి సన్నాహాలు గ్రాండ్ గా జరగబోతున్నాయి. ఇప్పటికే చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఎలా జరపాలి అన్న విషయంలో పక్కా క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిపేందుకు పనులు మొదలైనట్టు తెలుస్తోంది. వేదిక మీద మెగా ఫ్యామిలీ మొత్తం ఉండబోతోందట. ఈ గ్రాండ్ ఈవెంట్ నెవెర్ బిఫోర్ అన్న రేంజ్ లో చేయడానికి మెగా ఫ్యామిలీ రెడీ అవుతోంది. అభిమానుల సమక్షంలో జరగబోయే చరణ్ బర్త్ డే రోజు మరిన్ని సర్‌ప్రైజెస్ కూడా ఉన్నాయట.

big-surprise-for-rrr-ram-charan-on-his-birth-day
big-surprise-for-rrr-ram-charan-on-his-birth-day

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాం చరణ్ – యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లతో ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్ఆర్ఆర్ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆర్ఆర్ఆర్ నుంచి చరణ్ బర్త్ డేకి భారీ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు రాజమౌళి బృందం. చరణ్‌ బర్త్‌డే కానుకగా ఓ ఫైర్‌కేస్ట్‌ పోస్టర్‌ని విడుదల చేయబోతున్నారు.

Ram charan : ఆచార్య నుంచి ‘సిద్ద’ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడట.

తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ అఫీషియల్‌ ట్విట్టర్‌ ద్వారా ‘రామరాజు వస్తున్నాడు..’ అంటూ ప్రకటించారు. దీంతో మెగాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారట. కాగా సినిమాను తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఈ ఏడాది ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేయనున్నట్లుగా చిత్రయూనిట్‌ ఇప్పటికే ప్రకటించారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కూడా చరణ్ సిద్ద గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా నుంచి కూడా ‘సిద్ద’ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడట.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?