సైకిల్ తొక్కుతూ రచ్చ రచ్చ చేసిన బిగ్ బాస్ హారిక?

bigg boss 4 contestant harika cycling
Share

హారిక అంటే తెలియకపోవచ్చు కానీ.. బిగ్ బాస్ హారిక లేదంటే దేత్తడి హారిక అంటే ఈజీగా గుర్తుపట్టేస్తారు అందరూ. తెలుగు రాష్ట్రాల్లో హారికకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. బిగ్ బాస్ కంటే ముందే తను సోషల్ మీడియా స్టార్. యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి అవకాశం రావడంతో తన తలరాత మారిపోయింది. ప్రస్తుతం హారిక పెద్ద సెలబ్రిటీ.

bigg boss 4 contestant harika cycling
bigg boss 4 contestant harika cycling

తనకు మూవీస్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. అయితే.. తాజాగా హారిక సైకిల్ తొక్కుతూ రచ్చ రచ్చ చేసింది. తన చిన్ననాటి మెమోరీస్ ను గుర్తు చేసుకుంది హారిక.

తన అపార్ట్ మెంట్ కింద ఒక అమ్మాయి సైకిత్ తొక్కి వస్తుండగా.. ఆ సైకిల్ ను చూసి తనకు కూడా తొక్కాలనిపించింది కావచ్చు. వెంటనే ఆ సైకిల్ తీసుకొని ఎక్కి కాసేపు సైకిల్ తొక్కింది హారిక. దీనికి సంబంధించిన వీడియోను హారిక.. తన యూట్యూబ్ చానెల్  దేత్తడిలో పోస్ట్ చేసింది.

అది యూట్యూబ్ షార్ట్ కింద పోస్ట్ చేసిన వీడియో అయినప్పటికీ.. పోస్ట్ చేయగానే.. ఆ వీడియోకు లైకుల మీద లైకులు.. వ్యూస్ మీద వ్యూస్ వస్తున్నాయి. ఎంతైనా హారిక హారికే.. ఇచ్చి పడేస్తది.


Share

Related posts

Chiranjeevi : చిరంజీవి రెండు సినిమాలు సెట్స్ మీదకి..మెగా ప్లాన్ అదిరింది

GRK

పవన్ కళ్యాణ్ లేకుండానే మొదలైంది… ఇప్పుడెలా?

sowmya

కమలం వైపు కదులుతున్న పనబాక దంపతులు? కానీ ఒకే ఒక్క కండిషన్ !!

Yandamuri