NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: మోనాల్ ని సరైన టైంలో ఆదుకున్న హారిక..??

సీజన్ ఫోర్ బిగ్ బాస్ చివరి దశకు చేరుకుంది. వీకెండ్ ఎపిసోడ్ లు రావడంతో ఈవారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దాని విషయంలో ఆడియన్స్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హౌస్ లో ప్రస్తుతం ఆరుగురు సభ్యులు ఉండటంతో అఖిల్ ఫైనల్ వారానికి వెళ్లిపోవడంతో మిగతా ఐదుగురిలో ఎవరు టాప్ ఫైవ్ లోకి వెళ్తారు అనే దాని విషయంలో బయట రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

Monal Elimination Fixed For This Week in Bigg Boss Telugu 4అయితే చివరి వారానికి ముందు ఈ వారంలో చివరిలో ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేసుకునే ఛాన్స్ హౌస్ సభ్యులకు గోల్డెన్ మైక్ టాస్క్ ద్వారా బిగ్ బాస్ ఇవ్వటం జరిగింది. ఈ క్రమంలో అరియానా రెండుసార్లు గెలవగా, సోహెల్ ఒకసారి గెలవడం జరిగింది. ఇక లాస్ట్ ఛాన్స్ ఉన్న సమయంలో మోనాల్ కి హారిక మధ్య పోటీ నెలకొనగా చివరిలో.. మోనాల్ అప్పట్లో నీకు కెప్టెన్సీ టాస్క్ సమయములో సపోర్ట్ చేశాను అంత మాత్రమే కాక నువ్వు చాలా బాగా ఆడుతున్నావు.

 

దయచేసి నన్ను ఈసారి సపోర్ట్ చెయ్ అని మోనాల్.. హారిక ని రిక్వెస్ట్ చేయగా.. ఏ మాత్రం ఆలోచించకుండా గోల్డెన్ మైక్ టాస్క్ లో ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేసుకునే అవకాశాన్ని వదులుకొని మోనాల్ కి మైక్ ఇచ్చేసింది. దాంతో చివరి టాస్క్ లో మోనాల్ విజేతగా నిలిచింది. ప్రేక్షకుల సపోర్ట్ కు కృతజ్ఞతలు చెప్పిన మోనాల్ తనను ఇంతదూరం తీసుకు వచ్చారు. ఇప్పుడు కూడా సపోర్ట్ చేయండి అంటూ విజ్ఞప్తి చేసింది.

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N