NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

చంద్రబాబు సొంత లెక్క..! తిరుపతిలో టీడీపీ తిక్క తిక్క..!!

కుర్చేల్లో కూర్చుని ఎన్ని లెక్కలైనా వేయొచ్చు.., ఎన్ని మాటలైనా చెప్పొచ్చు.., ఎన్ని లాజిక్కులైనా లాగొచ్చు.., కానీ క్షేత్రంలోకి వెళ్తేనే అసలు విషయం తేలేది. అసలు రంగు బయటపడేది. తిరుపతి ఉప ఎన్నికపై టీడీపీలో ప్రస్తుతం అదే జరుగుతుంది. చంద్రబాబు వేస్తున్న లెక్కలు చూసి, టీడీపీలో శ్రేణులకు తిక్కతిక్క లేచేటట్టు ఉందట..!! అదేమిటో చూద్దాం పదండి..!!

బాబోరి లెక్కలు ఇలా ఉన్నాయి..!!

“2019 లో వైసీపీ కీ, టీడీపీ కి కేవలం 10 శాతం మాత్రమే ఓట్లు తేడా ఉంది. సో.., ఈ పదిలో సగం మనం లాగేస్తే అంటే 5 శాతం ఓట్లు లాగేస్తే.. టీడీపీకి, వైసిపికి సమం అయిపోతాయి. మనం గెలిచేయొచ్చు. టీడీపీ కార్యకర్తలు అందరూ ఆ పనిలో ఉండాలి. గ్రామాల్లో ఓట్లు లాగే పనిలో ఉండాలి” అంటూ బాబు గారు నిన్న జరిగిన టెలి కాన్ఫరెన్స్ లో సెలవిచ్చారు. ఇది విన్న టీడీపీ శ్రేణులు నవ్వాలో, ఏడవాలో తెలియక బిక్కమొహాలు వేసుకుని తిరుపతిలో తిక్కతిక్కగా మాట్లాడుకుంటున్నారట.

tirupati tdp cadre shock to chandrababu naidu
tirupati tdp cadre shock to chandrababu naidu

వాస్తవాలు ఇలా ఉన్నాయిగా..!!

తిరుపతి ఎంపీ స్థానం పరిధిలో చూసుకుంటే టీడీపీకి, వైసిపికి రెండున్నర లక్షల ఓట్లు తేడా ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అంత భారీ మెజారిటీతో గెలిచింది.అక్కడ ఇప్పుడు టీడీపీ గెలవాలి అంటే నాడు వచ్చిన ఓట్లు ఒక్కటి కూడా పోగొట్టుకొకూడదు.., అండ్ నాడు వైసిపికి పడిన కనీసం 1 . 30 లక్షల ఓట్లు లాక్కోవాలి. టీడీపీ ఒక్కటి కూడా పోగొట్టుకొకూడదు, వైసీపీ మాత్రం లక్షల ముప్పై వేల ఓట్లు పోగొట్టుకోవాలట. ఇదే లాజిక్కు బాబు గారు చెప్పారు. దీన్ని ఆయన లక్షల్లో చెప్తే ఎక్కువలా ఉంటుంది కాబట్టి.., సింపుల్ గా సంతల్లో 5 శాతం అని తేల్చేశారు.

TDP Janasena: CM Seat offer for Pavan Kalyan.. is it True..!?
* తిరుపతి పార్లమెంటు పరిధిలో అన్ని అసెంబ్లీలో వైసీపీ చేతిలో ఉన్నాయి. వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. గూడూరు, సత్యవేడు, సూళ్లూరుపేట వంటి స్థానాల్లో వైసీపీ అత్యంత బలంగా ఉంది. ఈ నియోజకవర్గాల్లో ఎలా లాక్కోవాలి..?
* అధికారంలో ఉన్న పార్టీకి ఎమ్మెల్యేల బలం, కార్యకర్తల బలం, బలగం గట్టిగా ఉంటుంది. పోలీసులు, అధికారులు ఎంతోకొంత అధికార పార్టీకి అనుకూలంగా ఉంటారు. మరి .. అంత బలం నుండి ఈ లక్షకుపైగా ఓట్లు ఎలా లాక్కోవాలి..?


* టీడీపీ గెలిస్తే ఆ ముగ్గురికి మరో నాలుగో వ్యకి అవుతారు. ఆ ముగ్గురు సాధించింది ఏమి లేదు. వైసీపీ గెలిస్తే ఆ 20 మందికి మరొకరు యాడ్ అవుతారు. అంటే ఏమైనా చేయాలన్న ఎంతో కొంత సాధ్యమే అనే ఆలోచన సాధారణంగానే ఓటర్లలో ఉంటుంది. మరి ఈ ఆలోచనని పోగొట్టి.., లక్షకు పైగా ఓట్లు ఎలా లాక్కోవాలి..?
* ఇలా ఇన్ని లాజిక్కులు, క్షేత్రస్థాయి వాస్తవాలు వదిలేసి.. సింపుల్ గా బాబోరి 5 శాతం లెక్కలను వింటుంటే ఆ శ్రేణులకు, టీడీపీ పరిధిలోని టీడీపీ నేతలకు తిక్క లేస్తుందట..! పాపం.., బాబోరు.. తన లెక్కలతో, సొంత పార్టీ వాళ్లనే ఇలా తిక్క తెప్పిస్తున్నారన్నమాట..!!

 

 

 

author avatar
Srinivas Manem

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N