NewsOrbit
న్యూస్

Sunny leone: సన్నీ లియోన్ కి షాక్ ఇచ్చిన పాన్ మేటర్!

Sunny leone: బాలీవుడ్ నటి సన్నీ లియోన్ గురించి పరిచయం అక్కర్లేదు. అయితే తాజాగా ఈమె ఓ విషయమై సోషల్ మీడియాలను షేక్ చేస్తోంది. ఒక గుర్తు తెలియని వ్యక్తి తన పాన్ కార్డు ను ఉపయోగించి రూ.2,000 రుణం కాజేసాడని ఆరోపిస్తోంది. ఈ విషయంలో IVL సెక్యూరిటీస్ తనకు సాయం చేయలేదు అంటూ ట్విట్టర్ వేదికగా ఆరోపించింది. అయితే నిజానికి సన్నీ లియోన్ ఒక్కరే ఇక్కడ బాధితురాలు కాదు. ప్రతిరోజూ వందలాది మోసాలు ఇలానే జరుగుతున్నాయి. ముఖ్యంగా IVL సెక్యూరిటీస్ వంటి డిజిటల్ యాప్స్ ను మోసగాళ్లు వేదికలుగా చేసుకొని రెచ్చిపోతున్నారు.

Anasuya: వ‌య‌సుపై త‌ప్పుడు ప్ర‌చారం.. దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చిన అన‌సూయ‌!

Sunny leone: ట్వీట్ క్షణాల్లో మాయం!

ఇకపోతే, చేసిన ట్విట్ సన్నీ లియోన్ తర్వాత తొలగించడంతో కొందరు నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పించారు. అయితే ట్వీట్ ను తొలగించడానికి గల కారణం, తన సమస్య పరిష్కారమైనట్టు సన్నీ చెప్పింది. ఈ నేపథ్యంలో సన్నీ.. “IVL సెక్యూరిటీస్, IB హోమ్ లోన్స్, సిబిల్ కు ధన్యవాదాలు. వేగంగా నా సమస్య రిజాల్వ్ అయినందుకు చాలా థాంక్స్. ఇక ఇది మరలా రిపీట్ కాదని భావిస్తున్నాను. ఇదే విధమైన సమస్య ఇతరులకు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటారని ఆశిస్తాను. చెత్త సిబిల్ స్కోర్ ను ఎవరూ కోరుకోరు.” అంటూ ట్వీట్ ముగించింది.

Bank relief: బ్యాంకుల అప్పుల బెడదనుండి రిలీఫ్.. అన్ని రికవరీ కాబోతున్నాయోచ్!
మరిన్ని వివరాలు:

జిస్మ్ 2 అనే హిందీ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన సన్నీలియోన్, అనతికాలంలోనే అగ్రతారగా వెలుగొందింది. ఆ సినిమానుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకోవలసిన పని లేకుండా పోయింది. పలు సౌత్ సినిమాల్లో కూడా సన్నీ నటించింది. ఇక ఈమె అసలు పేరు కరేన్ మల్హోత్రా. ఈమె భారత సంతతి స్త్రీ. ఈమె పుట్టక ముందే ఆమె తల్లిదండ్రులు కెనడా దేశంలో స్థిరపడటం వలన ఆమె అక్కడినుండి ఇక్కడకి వలస రావాల్సి వచ్చింది.

Related posts

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N