NewsOrbit
న్యూస్ సినిమా

Chammak Chandra: చమ్మక్ చంద్ర ఆస్తుల విలువ ఎంతో తెలుసా??

Chammak Chandra assets list

Chammak Chandra: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు చమ్మక్ చంద్ర సూపరిచితమే. జబర్దస్త్ కామెడీ షో తో తన కెరీర్ ను ప్రారంభించి అనతికాలంలోనే తన స్కిట్ లతో అందరిని నవ్విస్తూ ఎంతోమంది మన్ననలను పొందారు. చమ్మక చంద్ర జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి చాలా కాలం అయినప్పటికీ ఇంకా ప్రేక్షకులు ఆయన స్కిట్ లను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.

Chammak Chandra assets list
Chammak Chandra assets list

ముందుగా నాగబాబు జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేయడంతో ఆయనతో పాటు చంద్ర కూడా బయటకు వచ్చ జీ తెలుగు లో ప్రత్యక్షమయ్యాడు. కానీ జీ తెలుగు చానెల్ లో అదిరింది షో ఆగిపోయింది.

ముందు నుంచే చమ్మక్ చంద్ర చాలా ప్లానింగ్ తో ముందుకు సాగాడు. ఎటువంటి పరిస్తితి వచ్చిన తట్టుకునే విధంగా తన ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరుచుకున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షోలో ఉన్నా కమిడియన్స్ అందరిలో ఎక్కువ ఆస్తులు ఉన్నది చమ్మక్ చంద్ర కే. ఈ విషయం అప్పటిలో ఓ సందర్బంలో నాగబాబు కూడా అన్నారు.

అపుడు నాగబాబు మాట్లాడుతూ చంద్ర పక్కా ప్లానింగ్‌తో తన ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరుచుకున్నాడని చెప్పుకొచ్చాడు. చంద్రా కు హైదరాబాద్‌లో ఓ కోట్లు విలువ చేసే ఓ సొంతిల్లు ఉంది. అలాగే ఆయన ఓ బిఎండబ్ల్యూ కారుని, మరికొన్ని ప్రాపర్టీస్ ని కూడా కొనుగోలు చేశారట. ఇవికాకుండా చంద్ర కు తన స్వంత ఊళ్లో కూడా చాలా ఆస్తులు ఉన్నాయట. చంద్ర జబర్దస్త్ కామెడీ షోలో ఉన్న అంతవరకు ఆయనే హైయ్యస్ట్ పెయిడ్ ఆర్టిస్టు. చంద్ర జబర్దస్త్ నుంచి అదిరింది షో కి వెళ్ళాక కూడా ఒక్కో స్కిట్‌కు గాను దాదాపుగా 4 లక్షల కంటే పైగానే పారితోషికం తీసుకున్నాడు.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu