NewsOrbit
న్యూస్ సినిమా

Pushpa: అల్లు అర్జున్ కి ఆల్ ది బెస్ట్ చెప్పిన చిరంజీవి..!!

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సుకుమార్(Sukumar) దర్శకత్వంలో నటించిన సినిమా పుష్ప(Pushpa) రేపు భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో.. సినిమాని తెరకెక్కించారు సుకుమార్. ఇక ఇదే సమయంలో ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీగా “పుష్ప” రిలీజవుతోంది. దీంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. రంగస్థలం వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత సుకుమార్ చేయడంతో పాటు అలా వైకుంఠపురం(Alavaikuntapuram lo) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. బన్నీ నటించడం తో.. మధ్యలో భారీ గ్యాప్ రావడంతో గ్యారెంటీగా.. పుష్ప(Pushpa) బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Pushpa: Saami Saami Song Ft. Allu Arjun & Rashmika Mandanna Fails To Live  Up To The Hype

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లు.. మరియు పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) ఇచ్చిన మ్యూజిక్.. సినిమాకి మంచి హైప్ ఇచ్చినట్లయింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. మీరు పడిన కష్టం శ్రమ కనబడుతున్న టీజర్లో.. పాటల్లో తెలుస్తుందని కచ్చితంగా మీరు పడిన కష్టానికి మంచి ఫలితం రావాలని ఆశిస్తున్నట్లు చిరంజీవి.. పుష్ప సినిమా హిట్ అవ్వాలని కామెంట్ పెట్టారు. దీంతో చిరంజీవి (Chiranjeevi)పెట్టిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Pushpa Movie Review: புஷ்பா படம் எப்படி இருக்கு? அரேபிய சினிமா விமர்சகரின்  முதல் விமர்சனம்! வைரலாகும் பதிவு! | Allu arjun and Rashmika starring pushpa  movie first twitter review

డిసెంబర్ 17వ తారీఖున రేపు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుండటంతో… సినిమా చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. టికెట్ రేట్ పెంచుకోవచ్చు అని ఏపీ హైకోర్టు తెలపటంతో.. పుష్ప నిర్మాతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇదే సరైన టైం అని సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వస్తే చాలు అని ఆశిస్తున్నారు. గతంలో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్.. ఆర్య, ఆర్య 2 సినిమాలు చేయడం జరిగింది. ఆ రెండు సినిమాలో చాలా స్టైలిష్ గా బన్నీ నీ చూపించడం జరిగింది. కానీ పుష్పాలు గతానికి భిన్నంగా బన్నీ పాత్రని ఊర మాస్ తరహాలో చూపిస్త లారీ డ్రైవర్ గా గంధపు చెక్కల స్మగ్లర్ గా.. అల్లు అర్జున్ పాత్ర అ ఉన్నట్లు అర్థమవుతోంది. దీంతో గుబురు గడ్డంతో.. బాగా పెరిగిపోయిన ఉంగరాల జుట్టుతో.. బన్నీ ఉండటంతో పుష్ప స్టోరీ గురించి.. బయట రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu