NewsOrbit
న్యూస్ సినిమా

Shakuntalam : ‘శాకుంతలం’ లో కలెక్షన్ కింగ్..!

Shakuntalam launch

Shakuntalam : ‘శాకుంతలం’ అక్కినేని సమంత నటించబోతున్న లేటెస్ట్ సినిమా. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని గుణ టీం వర్క్స్ – శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన భారీ సెట్స్ నిర్మాణం కూడా పూర్తయింది. గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ పౌరాణిక చిత్రం యొక్క ప్రారంభోత్సవం తాజాగా పూజా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ సినిమాలో సమంత టైటిల్ రోల్ పోషిస్తుండగా మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నారు.

collection-king-in-shakuntalam
collection king in shakuntalam

కాగా త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకి రాబోతుండగా మిగతా ప్రధాన పాత్రలను ఎంపిక చేస్తున్నట్టు లేటెస్ట్ అప్‌డేట్. ఈ క్రమంలో సీనియర్ స్టార్ హీరో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఒక కీలక పాత్రకి ఎంపికైనట్టు సమాచారం. శాకుంతలం సినిమాని ప్రకటించినప్పటి నుంచి అభిజ్ఞాన శాకుంతలంలో కీలకమైన దుర్వాస మహర్షి పాత్ర ఎవరు పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అభిజ్ఞాన శాకుంతలం కథలో దుర్వాస మహర్షి ముక్కోపిగా ఉంటాడన్న విషయం తెలిసిందే.

Shakuntalam : శాకుంతల జీవితాన్ని మలుపుతిప్పే దుర్వాస ముని పాత్రలో కలెక్షన్ కింగ్..?

ఇలాంటి పాత్రకి మోహన్ బాబు అయితే సరిగ్గా న్యాయం చేయగలడన్న అభిప్రాయంతో మోహన్ బాబు ని దర్శక, నిర్మాతలు ఎంచుకున్నట్టు తెలుస్తోంది. శాకుంతల జీవితాన్ని మలుపుతిప్పే దుర్వాస ముని పాత్రలో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన త్వరలో రానుందట. ‘శాకుంతలం’ చిత్రానికి సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక త్వరలో మరిన్ని అప్‌డేట్స్ ఈ సినిమా నుంచి రానున్నాయి.

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu