NewsOrbit
న్యూస్ సినిమా

Dil Raju: మగబిడ్డకు జన్మనిచ్చిన దిల్‌రాజు సతీమణి తేజ‌స్విని..!

Dil Raju: దిల్ రాజు (Dil Raju) టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు. చిన్న సినిమాలే కాకుండా పాన్ ఇండియా మూవీస్ ని ప్రొడ్యూస్ చేసి తన సత్తా చాటుకున్నాడు. అయితే దిల్ రాజు తన పర్సనల్ లైఫ్‌లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా తన మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయినప్పుడు ఆయన ఎన్నో రోజులు మానసికంగా కుంగిపోయారు. ఈ ప్రొడ్యూసర్ మొదటి భార్య అనిత కాగా ఆమె హర్షిత రెడ్డి అనే కుమార్తెకి జన్మనిచ్చింది.

Dil Raju: వారసుడికి జన్మనిచ్చిన తేజస్విని

మొదటి భార్య మరణం తర్వాత దిల్ రాజు రెండో వివాహం తేజస్వినితో జరిగింది. 2020 డిసెంబర్ కరోనా సమయంలో వీరి పెళ్లి జరిగింది. అయితే సంవత్సరం తిరక్కుండానే ఈ దంపతులకు బుధవారం ఉదయం పండంటి మగ బిడ్డ జన్మించింది. దాంతో దిల్ రాజు మరోసారి తండ్రి అయ్యాడు. ఈ శుభవార్తను మరో నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇప్పటివరకు అతనికి బిడ్డే ఉండగా ఇప్పుడు వారసుడు కూడా రావడంతో అతని ఆనందం రెట్టింపయింది. ఈ శుభ సమయాన అభిమానులు దిల్ రోజుకి విషెస్ చెబుతున్నారు. ఈ వారసుడు హీరో అవుతాడా లేక తండ్రి లాగానే అద్భుతమైన సినిమాలు నిర్మించి ఫిదా చేస్తాడా అని అభిమానులు ఇప్పటికే ప్రశ్నలు కూడా వేస్తున్నారు.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌

దిల్ రాజు ఇటీవలే రిలీజైన ఎఫ్3 సినిమాను ప్రొడ్యూస్ చేసిన సంగతి విదితమే. ఇప్పుడు దిల్ రాజు ‘హిట్: ది ఫస్ట్ కేస్’ అనే సినిమాను రీమేక్ చేయనున్నారు. అంతే కాకుండా తెలుగులో ఇంకో రెండు భారీ ప్రాజెక్ట్ చేపట్టారు. ఇప్పుడు ఈ రెండు భారీ ప్రాజెక్ట్స్‌ నిర్మాణ దశలో ఉన్నాయి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N