NewsOrbit
న్యూస్ సినిమా

Evaru Meelo Koteeshwarulu : ఎవరు మీలో కోటీశ్వరులు..హాట్ సీట్‌లో రామరాజు..భీంతో ఆట

Evaru Meelo Koteeshwarulu: ఎవరు మీలో కోటీశ్వరులు..త్వరలో ప్రముఖ ఛానల్ జెమినీ టీవిలో ప్రసారానికి సిద్దమవుతోంది. ఇదే షో ఇంతకముందు మీలో ఎవరు కోటీశ్వరులు అనే పేరుతో స్టార్ మా లో ప్రసారమయింది. ఒక సీజన్ కి మెగాస్టార్ చిరంజీవి, ఒక సీజన్‌కి కింగ్ నాగార్జున హోస్ట్స్‌గా వ్యవహరించారు. అయితే ఆ తర్వాత ఎందుకనో మా వారు ఈ షోని రద్దు చేశారు. బిగ్ బాస్ మాత్రమే ఈసారి సిద్దం చేస్తున్నారు. దాంతో జెమినీ ఛానల్ ఈ షోని టేకోవర్ చేసింది. కొంచెం పేరు మార్చి ఎవరు మీలో కోటీశ్వరులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతోంది. ఇప్పటికే ఈ షోకి జూనియర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడని ప్రకటించగానే అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.

evaru-meelo-koteeshwarulu-ramraju in hot seat with bheem
evaru-meelo-koteeshwarulu-ramraju in hot seat with bheem

జూనియర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 8.30గం.లకు ప్రసారం కాబోతుంది. ఈనెల 22 ప్రారంభం కాబోతుండటంతో అంచనాలు తారా స్థాయిలో నెలకొన్నాయి. అందుకు కారణం మొదటి ఎపిసోడ్‌లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ సందడి చేయబోతుండటమే. జూనియర్ ఎన్.టి.ఆర్ ముందు చరణ్ హాట్ సీట్‌లో కూర్చుని గేం ఆడబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో ప్రసారమవుతూ షోపై ఉత్కంఠను పెంచుతోంది.

Evaru Meelo Koteeshwarulu: హాట్ సీట్ లో చరణ్ కూర్చిని తారక్ అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెబుతూ 25లక్షలు గెలుచుకుంటాడట.

మెగా పవర్ స్టార్ రాం చరణ్ – జూనియర్ ఎన్.టి.ఆర్ కలిసి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 13న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఇద్దరు హీరోలు ఎవరు మీలో కోటీశ్వరులులో సందడి చేయడానికి సిద్దం అవుతున్నారు. హాట్ సీట్ లో చరణ్ కూర్చిని తారక్ అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెబుతూ 25లక్షలు గెలుచుకుంటాడట. ఆ మొత్తాన్ని పేదవారికి ఇచ్చేస్తానని ప్రకటించనున్నట్టు సమాచారం. ఇక ఈ ఎపిసోడ్ ఆధ్యంతం ఆసక్తిగా సాగుతుందట.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu