NewsOrbit
న్యూస్ హెల్త్

పీరియడ్స్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలిసిన  విషయాలు.. !!

పీరియడ్స్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలిసిన  విషయాలు.. !!

పీరియడ్స్, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండడంఅనేది చాల అవసరం. విద్యాసంస్థ లు ఆ  విద్యాబోధన చేయాలి. రుతుస్రావం గురించి కేవలం అమ్మలు, అమ్మమ్మ లు  చెప్పడమే కాకుండా పాఠశాలల్లోనూ ఈ విషయం గురించి క్లాసులుండాలి. మొదటసారి రుతు స్రావం జరిగినప్పుడు అమ్మాయిలు భయపడకుండా ఉండేందుకు  ముందు నుంచే ఇలాంటి జాగ్రత్తలు చెప్పాలని  పలువురు నిపుణులు సూచిస్తున్నారు.

పీరియడ్స్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలిసిన  విషయాలు.. !!

బాలికల కు రుతుస్రావం విషయం లో కనీస అవగాహన అనేది  కలగ చేయడం ముఖ్యం. ఇలాంటివి తెలుసుకున్నప్పుడే ఏ భయం లేకుండా స్కూల్ జీవితాన్ని గడపగలుగుతారు. ఇది  కేవలం బాలికలకు సంబంధించిన విషయం అని అనుకుంటే మాత్రంపొరపాటే..అబ్బాయిలకు కూడా ఈ విషయం గురించి అవగాహనా కల్పించాలి.

పీరియడ్స్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలిసిన  విషయాలు.. !!

టీనేజ్‌లో బట్టల పై పడ్డ మరకల గురించి ఎందుకు భయం? అది బ్లీడింగ్ అని… అమ్మాయిల్లో అది సర్వసాధారణ మని అందరికి  తెలియవలిసిందే ! ఇవి పాత  రోజులు కాదు ,అప్పటి  పరిస్థితులు అంతకన్నా లేవు.. ఇప్పటికైనా అమ్మాయి లు భయం లేకుండా  పీరియడ్స్ గురించి బహిరంగంగా మాట్లాడగలగాలి. పీరియడ్స్‌లో ఎలాంటి జాగ్రత్త లు తీసుకోవాలో తెలుసుకోవాలి. ప్రతి  ఆడపిల్లకి తెలియచెప్పాలి. ముఖ్యంగా పీరియడ్స్ లో ఈ  జాగ్రత్తలు తీసుకోవాలి.

నెలసరి మొదలైనప్పటి నుండి ఎప్పుడు ఒక ప్యాడ్ దగ్గర ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన నెలసరి ముందుగా వచ్చిన ఎటువంటి సమస్య ఉండదు.  జననాంగాలు ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ప్యాడ్స్ మారుస్తూ ఉండాలి. ఒకే ప్యాడ్  ఎక్కువసేపు  ఉంచుకుంటే బ్యాక్టీరియా చేరి సమస్యలు వస్తాయి.ఎప్పటికప్పుడు చేతులు సబ్బుతో శుభ్రపరచుకుంటూ ఉండాలి..  ప్రతీ మహిళ ఈ విషయం లో కచ్ఛితం గా శుభ్రత పాటిస్తూ  జాగ్రత్త లు తీసుకో వాలి. శుభ్రత అనేది ఈ  సమయం లో అతి ముఖ్యమైనది అని గుర్తు పెట్టుకోవాలి.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju