NewsOrbit
న్యూస్ హెల్త్

షుగర్ ఉన్నవారు అన్నం ఈ విధం గా తింటే ఎలాంటి ప్రమాదము ఉండదు!!

షుగర్ ఉన్నవారు అన్నం ఈ విధం గా తింటే ఎలాంటి ప్రమాదము ఉండదు!!

డయాబెటిస్..అనేది  చిన్నా పెద్దా తేడా లేకుండా ఇప్పుడు  అందరినీ వేధిస్తున్న సమస్య. దీన్నే మధుమేహం, షుగర్, చక్కెర వ్యాధి అని పిలుస్తారు. డాక్టర్లు సూచించిన మందుల తో పాటు సరైన ఆహార నియమాలను పాటిస్తే షుగరు ను  అదుపుచేయవచ్చు . రక్తం లోని చెక్కర  స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు అధిక రక్త పీడనంలాంటి  సమస్య లను అదుపు చేయవచ్చు.

షుగర్ ఉన్నవారు అన్నం ఈ విధం గా తింటే ఎలాంటి ప్రమాదము ఉండదు!!

మధుమేహం ఉన్నవారు రాగి, గోధుమ తప్ప వరి అన్నము తినకూడదు అనేది ఒక  తప్పు అభిప్రాయం.  గోధుమ, వరి, జొన్నలు,రాగి, సజ్జలు మొదలైన ధాన్యాలు 70 శాతం పిండి పదార్థం కలిగిఉంటాయి. అందుకే ఏ ధాన్యం తింటున్నాం అనేది ముఖ్యంకాదు. ఎంత పరిమాణం లో తింటున్నం అన్నడి మాత్రమే ముఖ్యం.

అన్నం సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపం గా భావించడానికి కారణం  ఏమిటో తెలుసా? ఏం తిన్నా  అన్నం కి  సమానం కాదు. అందులోనూ మనం భోజన ప్రియులం. అయితే షుగర్ వ్యాధి వస్తే మాత్రం  అన్నం తినకుండా ఉండడం  ఉత్తమమని అంటుంటారు. అయితే, ఇందులో కొంత వాస్తవం, కొంత అవాస్తవం ఉంది. అదేంటంటే.. షుగర్ ఉన్నాకూడా అన్నం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు..

షుగర్ ఉన్నవారు అన్నం ఈ విధం గా తింటే ఎలాంటి ప్రమాదము ఉండదు!!

మితంగా  తీసు కుంటే సరి పోతుంది. కానీ ఎక్కువ మోతాదు లో మాత్రం  తినరాదు. ఎందుకంటే.. అన్నం లో గ్లిసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. దీని వల్ల బ్లడ్ షుగర్‌లో మార్పు వస్తుంది. అన్నం తినేటప్పుడు  అన్నం మాత్రమే తీసుకోం అందులోపప్పు, కూర, పెరుగు ఇలా అన్నీ కలుస్థాయి. అవి కలవడం వలన  గ్లిసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది కాబట్టి అన్నం తిన్న సమస్య ఉండదు .

అయితే, అన్నం తినొచ్చు కదా  అని ఎక్కువగా తినకూడదు . కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తింటూ ఉండాలి. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది రాదు. అదేవిధంగా, ఓ పూట అన్నం తింటే  ఇంకో  పూట చపాతీ, టిఫిన్స్, పుల్కాలు తినాలి. దీనితో పాటు తాజా కూరగాయలు తీసుకోవాలి , నీటిని ఎక్కువగా తాగాలి . వ్యాయామం మాత్రం అసలు మానోద్దు . రోజూ ఓ 30 నిమిషాల పాటు  ఏదైనా వ్యాయామం చేయాలి. కనీసం వాకింగ్ అయినా చేస్తుండాలి. ఇలా చేస్తుండడం వల్ల షుగర్ మాత్రమే కాదు.. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రావు

Related posts

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N