NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Raddish: ఒక గ్లాసు ముల్లంగి రసం తాగితే ఈ రోగాలు పరార్..!!

Raddish: దుంపలలో ముల్లంగి కూడా ఒకటి.. అయితే దీనిని ఎక్కువగా తినరు.. కారణం దీనిలో ఉండే వగరు రుచి.. అయితే ముల్లంగి కూర, పచ్చడి, ఫ్రై గా ఏదోవిధంగా తీసుకుంటూ ఉంటారు కొంతమంది.. ఇందులో అనేక పోషక విలువలు ఉన్నాయి.. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.. ఒక గ్లాసు ముల్లంగి రసం తాగితే అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది.. మరి ఇంకెందుకు ఆలస్యం ముల్లంగి మన డైట్ లో భాగం చేసుకుంటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..!!

Health Benefits of one glass Raddish: juice
Health Benefits of one glass Raddish juice

Raddish: ముల్లంగి లో దాగి ఉన్న ఆరోగ్యప్రయోజనాలు..!!

ముల్లంగిలో ఉండే ఎంజైమ్లు మన శరీరం పై దాడి చేసే ఫంగస్ ను హరిస్తుంది. దీనిలో సహజసిద్ధమైన యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. చర్మ సౌందర్యాన్ని అన్ని మెరుగుపరుస్తుంది ముఖంపై వచ్చే మొటిమలు దద్దుర్లకు ఇందులో ఉండే పోషకాలు రక్షిస్తాయి చర్మం పొడిబారకుండా చూస్తుంది. ముల్లంగి శరీరానికి సహజ స్కిన్ టోనర్ గా పనిచేస్తుంది. ముల్లంగిలో ఉండే ఆంథోసైనిన్స్ గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ముల్లంగి లో ఫైబర్ అధికంగా ఉంటుంది . ఇది రక్తం లోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. డయాబెటిస్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయి. దీనిలో ఉండే పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ముల్లంగి ని ఎక్కువగా తినకూడదు. దీనిని మితంగా తీసుకోవాలి. దీనిని ఎక్కువగా తినడం వల్ల థైరాయిడ్ సమస్యలు వస్తాయి. థైరాయిడ్ గ్రంధి పెరిగేలా చేస్తుంది. హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి అందుకని ముల్లంగి ని వారం లో ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే తినాలి. దీనిని ఎంత తక్కువగా తీసుకుంటే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..

Health Benefits of one glass Raddish: juice
Health Benefits of one glass Raddish juice

Raddish: ఒక గ్లాస్ ముల్లంగి రసం తాగితే ఈ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు..!!

 

ముల్లంగి రసం ప్రతి రోజూ ఒక గ్లాస్ తాగితే మొలల వ్యాధి ని నియంత్రించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఫైల్స్ సమస్య తో బాధపడేవారు ప్రతి రోజు ముల్లంగి ని జ్యూస్ గా తాగడం వలన త్వరగా సమస్యల నుంచి బయటపడతారు. దీనిని జ్యూస్ గానే కాకుండా రోజూ ఒక కప్పు ముల్లంగి ని సలాడ్ లాగా తీసుకోగలిగితే విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. తెల్ల రక్త కణాలు వృద్ధి చెందుతాయి‌. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు దగ్గు వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. ముల్లంగి ని వేసవి కాలం లో వారానికి ఒకసారైనా కచ్చితంగా తీసుకోవాలి. ఇది ఇది రక్తం లోని వ్యర్థాలను తొలగించి శరీరానికి తగినంత ఆక్సిజన్ ను అందిస్తుంది. కాలేయం పై భారం పడకుండా చేస్తుంది. కాలేయ సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. ముల్లంగి ని మీ డైట్ లో భాగం చేసుకుంటే పైన చెప్పుకున్న ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ కలుగుతాయి.

author avatar
bharani jella

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju