NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Hibiscus: మీ ఇంట్లో మందారం చెట్టు ఉందా..!? బంగారం ఉన్నట్టే.. ఈ విషయాలు తెలుసుకోండి..

Hibiscus: ప్రతి ఇంట్లో మందారం చెట్టు ఖచ్చితంగా ఉంటుంది.. మీ ఇంట్లో మందారం చెట్టు ఉంటే బంగారం ఉన్నటే.. మందారం చెట్టు కి బంగారం కి పోలిక ఏంటి అనుకుంటున్నారా.. మందారం వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు..!! మందారం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..!!

Hibiscus: Plant Excellent Health Benifits
Hibiscus Plant Excellent Health Benifits

Hibiscus: మందారం ను ఇందుకే బంగారం తో పోలుస్తారు..!!

బరువు తగ్గడానికి మందారం టీ అద్భుతంగా పనిచేస్తుంది.. సాధారణంగా మనం తయారుచేసుకునే టీ లో కాసిన్ని మందారం అందులో వేసుకుని బాగా మరిగించి వడపోసి ఆ టీని తాగడం వలన బరువు తగ్గుతారు.. ఈ టీ సహజంగా ఆకలిని తగ్గించడానికి సహాయపడుతుంది. మందారం టీ విటమిన్ సి, ఖనిజాలు అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీనితో పాటు జలుబు, ఫ్లూస్ పోరాడటానికి మేలు చేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, మందారం టీ సహజంగా ఉండే ఆమ్లాల కారణంగా ప్రేగు కదలికలను క్రమబద్దీకరణకు సహాయపడుతుంది. హైపర్ టెన్షన్ కు ఈ టీ అద్భుతంగా పనిచేస్తుంది. అధిక రక్తపోటు నివారణకు ఆరోగ్య నిపుణులు ఈ టీ ని సూచిస్తున్నారు.. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి మందారం టీ ఉపయోగపడుతుంది. ఇది ఎల్ డి ఎల్, హెచ్ డి ఎల్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. మందారం లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నాయి. ఇవి కడుపు క్యాన్సర్ , లుకేమియా వంటి వంటి కొన్ని రకాల క్యాన్సర్ లకు కొత్త రక్షణ కణాలను సంరక్షిస్తుంది.

Hibiscus: Plant Excellent Health Benifits
Hibiscus Plant Excellent Health Benifits

ప్రతి 10 మంది లో 9 మంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. పూర్వం నుంచి జుట్టు పెరుగుదలకు మందారం ను ఉపయోగిస్తున్నారు. మందారం జుట్టు సంరక్షణ లో కీలక పాత్ర పోషిస్తుంది. మందారం పూలను కొబ్బరి నూనె లో వేసి మరిగించి, చల్లారిన తర్వాత ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఈ నూనె రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలకుండా ఉండేందుకు , చుండ్రు సమస్యకు చక్కటి పరిష్కారం ఈ నూనె..

author avatar
bharani jella

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju