NewsOrbit
న్యూస్ హెల్త్

బయట టీ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదం తప్పదు…

బయట టీ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదం తప్పదు...

కాస్త పని ఒత్తిడి గా అనిపించినప్పుడు అలా వెళ్లి ఓ టీ తాగి వస్తుంటాం.  ఈ రోజుల్లో చాలా హోటళ్లు, టీ కార్నర్ల లో టీ అడిగితే చాలు… థర్మాకోల్ కప్పు ల్లో లేదా పేపర్ కప్ లో టీ అందిస్తున్నారు . మనం ఇవన్నీ ఎక్కడ పట్టించుకుంటాం టీ చెప్పామా … వచ్చిందా … తాగామా… డబ్బులిచ్చి వెళ్లిపోయామా… అంతవరకే మనపని అనుకుంటాం. కానీ… థర్మాకోల్ కప్పు లేదా పేపర్ కప్ ల్లో టీ తాగితే లేనిపోని రోగాలు వస్తాయి అంటున్నారు  లేదా డాక్టర్లు.

బయట టీ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదం తప్పదు...నిజానికి ఆ కప్పులు థెర్మోకోల్‌తోతయారయినవి  కావు. పాలియస్టర్స్‌తో తయారవుతున్నాయి . అదో రకమైన ప్లాస్టిక్. అది మన ఆరోగ్యాన్ని  పాడుచేస్తుంది. వేడి వేడి టీని… పాలియస్టర్ కప్పుల్లో  లేదా పేపర్ కప్ లో పోసినప్పుడు… ఆ కప్పుల్లో మూలకాలు కొన్ని టీ లో కరిగిపోతాయి. అవి మన పొట్ట లోకిచేరి అవి రకరకాల రోగాలకు కారణం అవ్వడమే కాదు… చివరకు ప్రాణాంతకమైన కేన్సర్ వచ్చేందుకు కారణం అని  తాజా పరిశోధనల్లో బయటపడింది.

తరచుగా అలసట, హార్మోన్ల అసమతుల్యత,దృష్టి లోపాలు వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి .రోజూ థర్మోకోల్ కప్పు లేదా పేపర్ కప్  ల్లో టీ తాగితే, చర్మ రోగాలు కూడా వస్తున్నాయనితేలింది . చర్మం పై ఎర్రటి మచ్చలు, గొంతులో గరగర, నొప్పి, వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆ కప్పులను అంటిపెట్టుకొని ఉండే బ్యాక్టీరియా కూడా పొట్టలో కి వెళ్లి  రకరకాల రోగాలు పుడుతున్నాయి .

ఈ కప్పుల్లో పోసిన  టీ లీకవ్వకుండా, ఆర్టిఫిషియల్ వాక్స్ వాడుతున్నారు . మనం టీ తాగి నప్పుడు వాక్స్ కూడా పొట్ట లోకి వెళ్లిపోతుంది. దాని వల్ల చిన్న పేగుల్లో ఇన్ఫెక్షన్లు కలుగుతున్నాయి. జీర్ణక్రియ వ్యవస్థ దెబ్బతింటుంది.ఇకనుండి ఆ కప్ లో లేదా పేపర్ కప్ లో అయినా కూడా  టీ వద్దని చెప్పడానికి మొహమాట పడవద్దు..   ఈ  విషయాన్ని  షేర్ చేసి అందరికి తెలియచేయండి..

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N