NewsOrbit
న్యూస్

సెల్‌ఫోన్‌తో నకిలీ నోటు గుట్టు రట్టు

కోల్‌కతా, మార్చి 10 : నకిలీ కరెన్సీని గుర్తించే స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌ను ఐఐటి-ఖరగ్‌పూర్‌ విద్యార్థులు ఆవిష్కరించారు. జాతీయస్థాయి ‘స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌-2019’ లో ఈ ఆవిష్కరణను ప్రదర్శించినట్టు ఐఐటి ఖరగ్ పూర్ ఒక ప్రకటనలో తెలిపింది.

కంప్యూటర్‌ సైన్స్‌ విభాగానికి చెందిన ఆరుగురు విద్యార్థులు దీన్ని అభివృద్ధి చేశారు. టి.వై.ఎస్.ఎస్ సంతోష్, సతీష్ కుమార్ రెడ్డి , విపుల్ తోమర్, సాయి కృష్ణ, ద్రిష్టి తుల్సి , డి.వి.సాయిసూర్య ఈ బృందంలో ఉన్నారు.

ఫోన్‌ ద్వారా కరెన్సీని స్కాన్‌ చేస్తే అది నకిలీ నోటా, కాదా అన్నది తేలిపోతుందని వీరు తెలిపారు.

‘అప్లికేషన్‌ను డౌన్ లోడ్ చేసుకున్న యూజర్.. తాము ఏ నోటును అయితే చెక్ చేయాలనుకుంటున్నారో ఆ నోటు ఇమేజ్‌ను అప్ లోడ్ చేయాలి. దాన్ని అప్లికేషన్ స్కాన్ చేస్తుంది. ఒరిజినల్ నోటులో ఉండాల్సిన 25 అంశాలను బేరీజు వేసుకుని చెక్ చేస్తుంది. ఒకవేళ అది నకిలీ నోటు అయితే, వెంటనే యూజర్‌‌ను అలర్ట్ చేస్తుంది. ఈ నోటులో ఫలానా చోట తప్పు ఉందని సూచిస్తుంది’ అని అప్లికేషన్ పనితీరును వీరు వివరించారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Leave a Comment