NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: తులసితో నేను ఓడిపోయాను నువ్వే కాపాడాలన్న నందు.. అంకితను ట్రాప్ చేసిన లాస్య..

Intinti Gruhalakshmi: పొద్దున లాస్య తో కలిసి వెళ్ళిన అంకిత చాలా పొద్దుపోయిన రాకపోవడంతో ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు.. అంతలో నందు వచ్చి ఏమైందని అడుగుతాడు. అంకిత, అంకిత తో పాటు వెళ్లిన మీ ఆవిడ కూడా రాలేదని వాళ్ళ అమ్మ చెబుతుంది.. ఫోన్ చేస్తే కలవడం లేదని ఎక్కడికి వెళ్లారు తెలియలేదని అంటుండగా.. లాస్య అంకిత నవ్వుకుంటూ ఇంట్లోకి వస్తారు.. ఇక మళ్లీ ఫైర్ స్టార్ట్.. నేటి ఎపిసోడ్ హైలైట్స్ ఇవే..!!

Intinti Gruhalakshmi: 8 Feb 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi 8 Feb 2022 Today Episode Highlights

నందు లాస్య ను అరుస్తాడు. లేట్ అయితే కనీసం ఫోన్ చేసే చెప్పాలన్నా నా విషయం కూడా తెలియదని లాస్య నందు చిందులు తొక్కుతాడు.. సారీ నందు అని లాస్య అమాయకంగా చెప్పగానే నందు కూల్ అవుతాడు. ఏ అంకిత నువ్వైనా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా లాస్య అంటుంది. అంతలో తులసి ఇంట్లో వాళ్ళందరూ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారని.. తాతయ్య, నానమ్మలు మందులు వేసుకోకుండా.. తినకుండా నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారని తులసి అనగానే.. ఎంతసేపు తిండి గోలేనా.. తిండి తప్ప ఇంకో ప్రపంచం లేదా..

కష్టపడి పని చేసే నేను నాకంటూ ఓ గంట సమయం స్పెండ్ చేస్తే తప్ప అయిందా మీకు అంటూ.. అంకిత తులసి పై రివర్స్ అవుతుంది. వెంటనే నందు నువ్వు మాట్లాడే పద్ధతి సరిగా లేదు అంకిత అని అంటాడు.. అదే అంకుల్ నా ప్రాబ్లం కూడా నేను ఏం చేసినా తప్పు అంటారు.. తులసి ఆంటీ, ఇంట్లో మిగతా వాళ్ళందరూ ఇష్టం వచ్చిన టైం కి ఇంటికి రావచ్చు.. నేను కాస్త లేటుగా వచ్చేసరికి చూడండి. ఎంత పెద్ద గొడవ చేస్తున్నారు అని అంకిత వాళ్ళ మావయ్య తో చెబుతుంది.. అంతలో ప్రేమ్ వదినా నువ్వు వెళ్లడం తప్పు కాదు వదిన చెప్పు వెళ్ళాలి అని అంటారు. కట్ చేస్తే..

నందు తులసి దగ్గరకు వచ్చి అంకిత లాస్య మాటలు వింటుంది. నువ్వు అంకిత లాస్య మాటలు వినకుండా చేయి.. భర్తగా నీ విషయంలోనే కాదు లాస్య విషయంలో కూడా నేను ఓడిపోయాను.. లాస్యను నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను.. నువ్వే ఇంటిని కాపాడాలి. లాస్య మాయలో అంకిత పడకుండా నువ్వే చూసుకోవాలి అని నందు మాట్లాడుతుండగా.. లాస్య సీన్ లోకి ఎంటర్ అవుతుంది. ఎప్పుడు చూసినా సమయం దొరికితే చాలు తులసి తో ఎప్పుడు మాట్లాడదాం అని ఎదురు చూస్తూ ఉంటావు అని నందుని అంటుంది..

కాస్త సమయం దొరకగానే ఇద్దరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటారు అని లాస్య అంటుంది.. కోపం వచ్చినా తులసి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అంకిత ను నా నుంచి నువ్వు దూరం చేయలేవు.. నీది అత్త బంధం అయితే నాది అమ్మ బంధం.. అమ్మ కూతుర్ల మధ్య ఎన్నో గొడవలు వస్తాయి కానీ.. అవన్నీ మాసిపోయి మళ్లీ మామూలుగానే ఉంటారు. నువ్వు అంకితను నా నుంచి ఎంత దూరం చేయాలి అనుకున్న. నా ప్రేమతో తనని అంత దగ్గరగా చేసుకుంటాను అని లాస్య కు సవాల్ విసురుతుంది తులసి..

Read More: Devatha Serial : సత్యను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడిన మాధవ్.! కమల శ్రీమంతానికి రాధ వస్తుందా..!?

ఇక అంకిత తులసి పై ఫైర్ అవ్వగానే.. ఆ కోపం చల్లారానివ్వకుండా ఆజ్యం పోవడానికి ప్రయత్నిస్తుంది. తులసి కావాలని నిన్ను టార్గెట్ చేసిందని.. ఇంట్లో అందరి ముందు నిన్ను బ్యాడ్ గా చేయడానికి.. ఇలా చేసిందని తను అనుకుంటే.. ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకొని ఉండేదని.. కావాలని నిన్ను టార్గెట్ చేసి అందరి ముందు నిన్ను దోషి గా నిలబెట్టిందని.. తులసి అంతేనని నువ్వు మారిపోవద్దుని.. నాకు లాగా ఏమీ పట్టించుకోకుండా ఉండమని.. నువ్వు నాలా ఉండమని అంకిత కు లాస్య నూరి పోస్తుంది.. ఇక ఏమీ ఎరగనట్టు డిసిషన్ నీదే అంటూ. అంకిత మనసులో తులసి పై చెడు అభిప్రాయాన్ని క్రియేట్ చేస్తుంది. అంకిత రేపటి నుంచి లాస్య మారిపోనుందా..!? లేదంటే ఏం చేయనుందో తరువాయి భాగంలో తెలుసుకుందాం..!

author avatar
bharani jella

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu