NewsOrbit
న్యూస్ సినిమా

Bangaarraju: ‘బంగార్రాజు’ డ్రీమ్ ప్రాజెక్ట్ నాగార్జునకా లేక డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణకా..?

Bangaarraju: ఓ సినిమా అనుకున్న తర్వాత అవాంతరాలు ఎదురవడం సహజం. పూరి జగన్నాథ్ లాంటి జెట్ స్పీడ్‌లో సినిమా ఫినిష్ చేసే డైరెక్టర్‌కే మొదటిసారి కరోనా దెబ్బకొట్టి సంవత్సరం డిలే అయింది. అదే ఒక సినిమా సీక్వెల్ లేదా ప్రీక్వెల్ అంటే కథ సెట్ కాక సెట్ అయినా హీరో గారికి నచ్చక మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంటుంది. దానివల్ల ఏళ్ల తరబడి ఒక ప్రాజెక్ట్ మీదే వర్క్ చేయాల్సి వస్తుంది. ఇదే సమయంలో కరోనా అటాక్ చేయడంతో మరింత ఆలస్యం అవుతుంది. అలా జరిగిన ప్రాజెక్టే నాగార్జూన – కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్‌లో రావాల్సిన ‘బంగార్రాజు’.

is bangaarraju dream project for nagarjuna or director krishna...?
is bangaarraju dream project for nagarjuna or director krishna

2019లో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సినిమా సోగ్గాడే చిన్ని నాయాన. నాగార్జున డ్యూయల్ రోల్‌లో నటించగా, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే ఈ సినిమాకి కొనసాగింపుగా మళ్ళీ సినిమా చేయాలని నాగార్జున డిసైడయ్యాడు. ఇదే విషయాన్ని దర్శకుడు కళ్యాణ్ కృష్ణకి చెప్పి కథ సిద్దం చేయమని చెప్పారు. అంతేకాదు ఈ సినిమాకి బంగార్రాజు అనే టైటిల్ కూడా రిజస్టర్ చేయించారు.

Bangaarraju: ఇప్పటికే భారీ సెట్లను నిర్మించి దాదాపు చిత్రీకరణ పూర్తి చేయనున్నారు.

అప్పటి నుంచి ఈ సినిమాకి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇదుగో అదుగో అంటూ వార్తలు వస్తున్నాయి. అలా వస్తూ వస్తూ 5 ఏళ్ళు గడిచిపోయింది. దాంతో ఇప్పుడు ఇది నాగార్జునకి డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణకి డ్రీమ్ ప్రాజెక్ట్ అయింది. ఎట్టకేలకి ఈ సినిమా ఈనెల 25న సెట్స్ మీదకి రాబోతోంది. ఈ సినిమాలో నాగార్జున – నాగ చైతన్య నటిస్తున్నారు. ఉప్పెన ఫేమ్ బ్యూటీ కృతి శెట్టి – సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ హీరోయిన్స్‌గా పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే భారీ సెట్లను నిర్మించి దాదాపు  చిత్రీకరణ పూర్తి చేయనున్నారు.

Related posts

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N