NewsOrbit
న్యూస్ సినిమా

Gani : ‘గని’ సెట్‌లో ఐకాన్ స్టార్ గెస్ట్ రోల్ చేస్తున్నాడా..?

Gani : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గని. బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. కిరణ్ కొర్రపాటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా అల్లు అరవింద్ తనయుడు అల్లు బాబీ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. రినైసెన్స్ పిక్చర్స్ అనే కొత్త నిర్మాణ సంస్థను స్థాపించి.. అల్లు బాబీ నిర్మాణంలో మొదటి సినిమాను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నిర్మించడం విశేషం. ఇక ఈ సినిమాను బ్యాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.

is icon star playing a guest role in gani...?
is icon star playing a guest role in gani

ఇంతక ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బాలు సినిమాలో ఆయన పాత్ర పేరు ‘గని’. ఇదే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది. దాంతో ఈ సినిమాపై స్పెషల్ అట్రాక్షన్ నెలకొంది. అంతేకాదు గని పబ్లిసిటీ విషయంలోనూ అన్ని వర్గాల ప్రేక్షకుల్లో క్రేజ్ ఏర్పడేలా చేశారు. అయితే కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ తో ఆగిపోయిన గని షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అల్లు బాబీ సోదరుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ‘గని’ షూటింగ్ స్పాట్ మెరిశాడు.

Gani : అల్లు అర్జున్ వరుణ్ తేజ్ తో కలిసి కొన్ని నిముషాలు స్క్రీన్ మీద సందడి..?

దాంతో ఇందులో అల్లు అర్జున్ వరుణ్ తేజ్ తో కలిసి కొన్ని నిముషాలు స్క్రీన్ మీద సందడి చేయబోతున్నాడని ప్రచారం మొదలైంది. మెగా హీరోలు ఒకరి సినిమాలో ఒకరు కనిపించి అభిమానులకి సర్‌ప్రైజ్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అందుకే బన్నీ కూడా గని సెట్ లో కనిపించాడని అనుకుంటున్నారు. కానీ విషయం అదికాదు. అన్న నిర్మాత, వరుణ్ తేజ్ హీరో కాబట్టి ఇద్దరు తనవాళ్ళే కాబట్టి విష్ చేయాలని ప్రత్యేకంగా సెట్ కి వచ్చారట. సినిమా త్వరగా కంప్లీట్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ సాధించాలని కోరాడు అల్లు అర్జున్. ఆ రకంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు.

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu