NewsOrbit
న్యూస్ సినిమా

RRR : ఆర్ఆర్ఆర్ వల్ల రాజమౌళిపై ఆ రకంగా ఒత్తిడి పడనుందా..?

RRR : ఆర్ఆర్ఆర్‌.. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేశారు. రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. వీలైనంత త్వరగా ఈ రెండు పాటలని పూర్తి చేయాలని రాజమౌళి బృందం ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్‌ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేసి లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చారు.

is rrr creating pressure on rajamouli...?
is rrr creating pressure on rajamouli

ఒకవైపు రాజమౌళి షూటింగ్ ప్లాన్ చూస్తుంటే అధికారకంగా ప్రకటించినట్లుగా విజయదశమి పండుగ సందర్భంగా అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్‌ మూవీని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్‌ మూవి 2018 నవంబర్ లోనే మొదలు పెట్టారు. దాదాపు 20 నెలల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరిపారు. సినిమా స్టార్ట్ చేసినప్పుడే ఈ మూవీని 2020 జూలై 30న రిలీజ్ చేస్తామని అధికారంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ షూటింగ్ అనుకున్న ప్రకారం జరగకపోవడంతో 2021 సంక్రాంతి పండుగకి జనవరి 8న రిలీజ్ చేయాలనుకున్నారు.

RRR : ఎట్టి పరిస్థితుల్లో దసరా పండుగకి అక్టోబర్ 13న కన్‌ఫర్మ్ గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

అయితే కోవిడ్ ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్ పరిస్థితులతో మరొక సారి వాయిదా వేశారు. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో దసరా పండుగకి అక్టోబర్ 13న కన్‌ఫర్మ్ గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ తో మళ్ళీ షూటింగ్ దశలోనే ఆగిపోయింది. ఆర్ఆర్ఆర్‌ పోస్ట్ పోన్ తప్పదని అందరూ భావించారు. కానీ రాజమౌళి మాత్రం చెప్పిన సమయానికి రావాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇందుకోసం బాగా ఒత్తిడి ఎక్కువైనా కూడా భరిస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సినిమాను అక్టోబర్ 13న రిలీజ్ చేయాలని అన్నీ కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారట. చూడాలి మరి ఫైనల్ గా ఏమవుతుందో.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N