IT Rides: సోనూ సూద్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు..

Share

IT Rides: ప్రముఖ బాలివుడ్ నటుడు సోనూ సూద్ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ముంబాయిలోని సోనూ సూద్ కార్యాలయం సహా ఆయనకు చెందిన ఆరు ప్రదేశాల్లో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.

IT Rides in sonu sood offices
IT Rides in sonu sood offices

ఢిల్లీ ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న “దేశ్ కే మెంటర్స్” కార్యక్రమానికి సోనూ సూద్ బ్రాండ్ అంబాసిడర్ గా  ఇటీవల నియమితులైన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొద్ది రోజులకే ఆయన కార్యాలయాలపై ఐడీ రైడ్స్ జరుగుతున్నాయి.

దేశంలో కరోనా ఫస్ట్ వేవ్ నుండి సోనూ సూద్ తన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అపర దానకర్ణుడుగా, రియల్ హీరోగా కీర్తించబడుతున్నారు. గతంలో సినీ నటుడుగానే అభిమానులు ఉండగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది సోనూ సూద్ కు అభిమానులు తయారైయ్యారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు.


Share

Related posts

పాస్‌పోర్టు వదులుకున్న ఛోక్సీ

Siva Prasad

పులా మజాకానా అనాల్సిందే..!! ఈ వైరల్ వీడియో చూశాక ..!!

bharani jella

Keerthi Suresh Gorgeous Images

Gallery Desk