NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Weight Loss: బరువు తగ్గించే ఎనర్జీ డ్రింక్..!! ఎలా తయారు చేసుకోవాలంటే..!?

Weight Loss: ఈ రోజుల్లో ఎక్కువగా కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఎక్కువ.. పైగా వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు కూడా మరో బోనస్.. దాంతో శారీరక శ్రమ లేకపోవడం తో క్యాలరీలు కరగక శరీరంలో కొవ్వుగా పెరిగిపోతున్నాయి.. దీని వలన స్థూలకాయంతో పాటు అధిక బరువు పెరుగుతున్నారు..!! బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసి అలసిపోయారా..!? అయితే ఈ ఎనర్జీ డ్రింక్ తయారుచేసుకొని తాగితే నూరు శాతం ఫలితాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!!

Jaggery Lemon Water reduce Weight Loss:
Jaggery Lemon Water reduce Weight Loss:

ఈ ఎనర్జీ తయారు చేసుకోవడానికి చిన్న బెల్లం ముక్క, ఒక స్పూన్ నిమ్మరసం అవసరం. ఒక గ్లాస్ నీటిలో బెల్లం వేసి బాగా మరిగించాలి. ఐదు నిమిషాల తర్వాత ఆ నీటిని వడకట్టాలి. ఇప్పుడు ఆ నీటికి ఒక స్పూన్ నిమ్మరసం కలపాలి.  అంతే వేడి వేడి గా డిటాక్స్ బెల్లం లెమన్ వాటర్ తాగడానికి సిద్ధం..

 

Jaggery Lemon Water reduce Weight Loss:
Jaggery Lemon Water reduce Weight Loss:

ఈ పానీయం గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ డ్రింక్ ఉదయం పరగడుపున తాగితే జీర్ణ క్రియను పెంచుతుంది. పొట్టలోని కొవ్వు వేగంగా కరిగిపోతుంది. శరీరంలో పేరుకుపోయిన విష వ్యర్థాలను బయటకు నెట్టివేస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. నిమ్మలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. బెల్లం లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్య కు చెక్ పెడుతుంది. ఇంకా ఈ డిటాక్స్ డ్రింక్ తాగడం వలన గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తకుండా చూస్తుంది.

Related posts

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!