NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

జియో, 5 G ని ఇండియా కు తీసుకురానున్నది. ఎప్పుడో తెలుసా???

జియో, 5 G ని ఇండియా కు తీసుకురానున్నది. ఎప్పుడో తెలుసా???

వేగవంతమైన స్పీడ్​ను ప్రజలకు అందించేందుకు 5G నెట్​వర్క్ దూసుకొస్తోంది.  2021లో సేవలు అందించేందుకు శరవేగంగా సిద్ధం కానుంది. ఇప్పటికే దక్షిణ కొరియాలో 5జీ అందుబాటులో ఉంది. తాజాగా 5జీ వేగం విపరీతంగా పెరిగింది. 2020 లో కేటీ కార్ప్​, ఎస్​కే టెకీకామ్, ఎల్​ హప్లస్ మొబైల్ నెట్​వర్క్​ల వేగం 690.47 ఎంబీపీఎస్ గా ఉన్నట్టు గుర్తించారు. తొలి ఆరు నెలలు ఇదే 33.91 ఎంబీపీఎస్​గా మాత్రమే నమోదయ్యింది.  ఆ తరువాత ఆ వేగం ఇరవై రెట్లకు పైగా పెరిగింది. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్​, ఐసీటీ గణాంకాలు వెల్లడించాయి.

జియో, 5 G ని ఇండియా కు తీసుకురానున్నది. ఎప్పుడో తెలుసా???

ఎక్​కే టెలీకామ్​ వేగవంతమైన నెట్​వర్క్​గా ఉండడానికి గల కారణం దాని సగటు డౌన్​లోడ్ స్పీడ్​ 795.57 ఎంబీపీఎస్​ గా ఉండడమేనట. కేటీ కార్ప్​(667.48 ఎంబీపీఎస్​), ఎల్​జీ యూ ప్లస్ (608.49 ఎంబీపీఎస్​) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దక్షిణకొరియాలో 4 జీ డౌన్​లోడ్ స్పీడ్ 153.1 ఎంబీపీఎస్​గా నమోదైంది.

ప్రపంచంలో మొదటిగా దక్షిణకొరియా నే, 5 జీ ని కమర్షయలైజ్ చేసింది. 5జీ టెక్నాలజీ ఆదేశంలో గతేడాది ఏప్రిల్ ​లో వేగంగా రూపుదిద్దుకుంది. 10 లక్షల మంది యూజర్లు అక్టోబర్ చివరి నాటికే వచ్చారు. దేశవ్యాప్తంగా 2022 కల్లా 5జీ ని అందించాలని దక్షిణ కొరియా లక్ష్యంగా పెట్టుకుందట. కొన్ని ప్రముఖ టెలీకాం సంస్థలు 5జీ నెట్​వర్క్ కోసం ఇప్పటికే 25.7 ట్రిలియన్​ డాలర్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

భారత్​లో జియో ఈ ఏడాది 5జీ నెట్​వర్క్​ను తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. తాము 5 జీ కి సిద్ధమని, ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద నెట్​వర్క్​గా ఉన్న పేరు పొందిన  జియో ప్రకటించింది. అలాగే ఆ సంస్థ నుంచి చౌకగానే 5 జీ ఫోన్లు సైతం వచ్చే అవకాశముంది.

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju