NewsOrbit
న్యూస్

గుడ్ న్యూస్.. దేశంలో ఉద్యోగాలు పెరుగుతున్నాయి!

job hiring increasing in india

కరోనా సృష్టించిన విలయం.. లాక్ డౌన్ పరిస్థితులతో దేశంలో 30 శాతం  నిరుద్యోగం పెరిగింది. కొన్ని రంగాల్లో ఉద్యోగాలు పోతే.. మరికొన్ని రంగాల్లో వేతనాల్లో కోత కనిపించింది. కొన్ని రంగాల్లో ఉద్యోగాలే కష్టమయ్యాయి. ప్రస్తుతం మార్కెట్ కోలుకుని ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ప్రముఖ జాబ్ పోర్టల్ నౌకరీ.కామ్ నివేదిక ప్రకారం జూన్ నెలలో ఉద్యోగాల నియామకాలు 33 శాతం పెరిగాయి.

job hiring increasing in india
job hiring increasing in india

 

వైద్య, ఫార్మా రంగంలో ఉద్యోగాలతో పాటు షేర్లు పెరిగాయి. కాకపోతే.. మేతో పోలిస్తే జూన్ నెలలో 27 శాతం నియామకాలు తగ్గాయి. హైదరాబాద్, కోల్ కతా నగరాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కినిపించింది. దేశీయంగా ఫార్మా రంగం ఎంతో కీలకమైందన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఐటీ రంగంలో 19 శాతం ఎక్కువ నియామకాలు జరగడం విశేషం. బీపీఓ రంగం కూడా మంచి వృద్ధి సాధిస్తుండటంతో 48 శాతం వృద్ధితో హైరింగ్స్ జరిగాయి. ఐటీపీఎస్ రంగంలో కూడా ఇదే స్థాయిలో హైరింగ్ యాక్టివిటీస్ పెరిగాయి. ప్రస్తుతం లాభాలు తగ్గినా వచ్చే త్రైమాసికంలో లాభాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Jammu Pharmaceutical employees work at a manufacturing unit after authorities eased restrictions during the ongoing COVID 19 nationwide lockdown in Jammu Monday May 4 2020 PTI Photo<br >PTI04 05 2020 000194B

రిటైల్ రంగం ఈ కరోనా కాలంలో పుంజుకుందని తెలుస్తోంది. ఈ రంగంలో హైరింగ్స్ మే నెలతో పోలిస్తే జూన్ నెలలో 77శాతం పెరిగాయని నౌకరీ అంటోంది. ఇవి మరింత పెరిగే అవకాశం కూడా ఉందని ఆ సంస్థ నివేదిక ప్రకారం తెలుస్తోంది. ముడిపదార్ధాలు, ఎగుమతులు, దిగుమతి రంగాల్లో కూడా 77శాతం వృద్ధి నమోదు చేశాయని తెలుస్తోంది.

 

author avatar
Muraliak

Related posts

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju