NewsOrbit
న్యూస్

Karthika Deepam Feb3 Today Episode: మోనిత చేసిన శబధం నేరెవెర్చుకుంటుందా..? కార్తీక్ మోనితకు దొరికిపోతాడా..??

Karthika Deepam Feb3 Today Episode:
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అల్లరిస్తున్న కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ సరికొత్త కధనంతో ముందుకు సాగుతూ పోతుంది.సౌర్య ఆరోగ్య పరిస్థితి బాగోలేక అందరు కూడా శోకసంద్రంలో మునిగిపోతారు. సౌర్యకి కొన్నిగంటల్లో ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికి చాలా ప్రమాదం అని డాక్టర్ చెప్పడంతో దీప, కార్తీక్ చాలా బాధపడతారు. ఎలాగయినా ఆపరేషన్ చేయమని. అడిగితేర్ ఇది చాలా టఫ్ ఆపరేషన్ అని నేను చేయలేనని చెబుతాడు డాక్టర్ ధనుంజయ్. గతంలో ఆల్రెడీ పాపకి కార్తీక్ ఆపరేషన్ చేశారు కాబట్టి ఆయన అయితేనే ఈ సమస్యను సాల్వ్ చేస్తారు అని చెబుతాడు.

Deepti-shanmukh: దీప్తి – షన్ను మళ్ళీ కలుస్తారట.. నిజమో కాదో తెలుసుకోండి మరి.!

Karthika Deepam Feb3 Today Episode: డాక్టర్ కార్తీక్ వచ్చి ఆపరేషన్ చేస్తేనే సౌర్య బతుకుందా..?

డాక్టర్ చెప్పిన మాటలు విని సార్ నేను ఎలాగైనా కార్తీక్ సార్ కాళ్లు పట్టుకుని బతిమలాడుకుంటాను. ఆయన్ని ఇక్కడికి రప్పిస్తాను మీరు ఆపరేషన్ కు ఏర్పాట్లు చేయండని చెబుతుంది దీప. అది సాధ్యమయ్యే పనికాదు అమ్మా. ఆయన్ని కలవడం మాములు విషయం కాదు అసలు ఆయన అపాయింట్మెంట్ దొరకడమే కష్టం అంటాడు.నేను ఎలాగయినా ఆయన్ని తీసుకొస్తాను అంటుంది.
సీన్ కట్ చేస్తే దీప కార్తీక్ ను సోర్యకు ఆపరేషన్ చేయమని అడుగుతుంది. కార్తీక్ అలా షాక్ లో ఉండిపోయింది నేను ఆపరేషన్ చేయడం ఏంటి..నా పిరిస్థితి తెలిసి ఎలా మాటిస్తావ్ అని అడుగుతాడు కార్తీక్.మీరు తలుచుకుంటే ఏదైనా సాధ్యం అవుతుంది అత్తమ్మ ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయని అంటుంది దీప. వాళ్ల హాస్పిటల్లో ఆపరేషన్ చేసేందుకు ఒప్పుకున్నారు, డాక్టర్ కార్తీక్ వస్తే సరే అన్నారు.

AP Districts Bifurcation: ఆందోళనల ఎఫెక్ట్ ..జిల్లాల విభజన నోటిఫికేన్ లో ఈ మార్పులు చేసిన ఏపి సర్కార్
దీప మాట విని కార్తీక్ సౌర్యకు ఆపరేషన్ చేయడానికి ఒప్పుకుంటాడా..?

మీరే కార్తీక్ అని వాళ్లకి తెలియదు…శౌర్యకి ఆపరేషన్ అవకాశం మీకొచ్చింది..ఇంకా ఆలోచించకండి మీకు దండం పెడతాను.చూస్తూ చూస్తూ కళ్లముందే మన కన్నబిడ్డను దూరం చేసుకుంటామా దాని ప్రాణాలు పోతే అని దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. కార్తీక్ ని పెళ్లిచేసుకున్న దీపలా కాకుండా శౌర్య తల్లిగా మిమ్మల్ని వేడుకుంటున్నా డాక్టర్ కార్తీక్ గారూ నా కూతురికి ప్రాణబిక్ష పెట్టండి మీ కాళ్లు పట్టుకుంటా అంటుంది దీప.

Singer Sunitha: సింగర్ సునీత అందానికి కారణం అదేనట.. మరెందుకాలస్యం, అమ్మాయిలూ ఫాలో అయిపోండి మరి.!
సౌర్య ఉన్న హాస్పిటల్. కు రానున్న మోనిత :

మరోవైపు మోనిత కోటేష్ బిడ్డని ఎత్తుకెళ్లిన వీడియో చూస్తూ కార్తీక్ ఎక్కడున్నాడో.. ఆనందరావు ఎక్కడున్నాడో అని. బాధపడుతుంది.పది రోజుల్లో కార్తీక్ ని వెతికి పట్టుకోగలనా, ఇది అయ్యే పనేనా అనుకుంటూ గెలవాలనే కసితో కార్తీక్ ని, బాబుని ఎలాగయినా కనిపెట్టాలి అనుకుంటుంది.ఇంతలో అక్కడకు వచ్చిన డాక్టర్ నేను ఊరు వెళుతున్నాను, నువ్వు వస్తావా అని మోనితను అడుగుతుంది. నా ఫ్రెండ్ అంజలి కాల్ చేసి రమ్మంది వెళుతున్నా అంటుంది. నువ్వు వస్తావా అంటే నేను కార్తీక్ ని, బాబుని వెతకాలి రానులే అని.. అంతలోనే…ఏమో అదే ఊర్లో కార్తీక్ ఉన్నాడేమో అని ఆలోచించిన మోనిత సరే నేను కూడా వస్తానంటుంది.

దీప, కార్తీక్ ల కోసం రుద్రాణి వేట :

సీన్ కట్ చేస్తే రుద్రాణి ఇంటి ముందు అటు ఇటు తిరుగుతూ ఇప్పటి వరకూ అనుకున్న ఏ పనీ అవలేదు అని కోపంతో రగిలిపోతుంది. వీళ్లు నాతో ఆడుకుంటున్నారు ఈ ఆటలో వాళ్ళు ఎలా గెలుస్తారో నేనూ చూస్తానంటుంది. వాళ్లని వదిలేది లేదు..హిమని తీసుకురాకుండా నన్ను ఎవ్వరూ ఆపలేరు అనుకుంటుంది.రౌడీలకు ఫోన్ చేసి దీప వాళ్లు ఏ హాస్పిటల్లో ఉన్నారో తొందరగా వెతికి చెప్పండి..చేతులు ఊపుకుంటూ వస్తే చేతులు విరగ్గొడతా జాగ్రత్త అంటుంది.మరోవైపు శౌర్యకి ఆపరేషన్ చేయడానికి కార్తీక్ సిద్ధమవుతాడు. డాక్టర్ కార్తీక్ గారు వచ్చారని ఓ నర్స్ వెళ్లి డాక్టర్ అంజలికి చెబుతుంది. ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యి ఫేమస్ కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ కార్తీక్ మన హాస్పిటల్ కి వచ్చారా అంటూ హడావుడిగా వెళుతుంది.మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..!

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N