Categories: న్యూస్

Karthika Deepam: బస్తీలో ప్రజావైద్యశాలను ఓపెన్ చేసిన డాక్టర్ మోనిత కార్తీక్… అది చూసి బస్తి వాసులు ఏమన్నారంటే..?

Share

Karthika Deepam: రోజుకో మలుపు తిరుగుతూ ట్విస్ట్ లు మీద ట్విస్టులు ఇస్తూ సాగుతుంది కార్తీక దీపం సీరియల్. ఒకపక్క మోనిత సౌందర్య వాళ్ళ ఇంట్లో తిష్ట వేసుకుని, వాళ్ళని రకరకాల ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. మరోపక్క మోనిత బాబు ఏకంగా డాక్టర్ బాబు, దీప దగ్గరికే చేరుకుంటాడు. మోనిత అనుకున్నట్లే శ్రీవల్లి, కోటేష్ కూడా బాబుకు ఆనంద్ అని పేరు పెట్టాలనుకోవడం దీప,కార్తీక్ లకు అనుకోని షాక్.. ఇదిలా ఉంటే రుద్రాణి ఏమో కార్తీక్ ను అప్పుకట్టకపోతే పిల్లల్లో ఒకరిని తీసుకుంటా అని బెదిరించడం..ఇలా రకరకాల ట్విస్ట్ లతో కార్తీక దీపం సీరియల్ ఆసక్తిగా మారింది.

ఇన్ని రకాల ట్విస్ట్ లతో సోమవారం కధ ఎటువంటి మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ అభిమానుల్లో ఎక్కువ అయిపోయింది. మరి డిసెంబరు 27 సోమవారం ప్రసారం కానున్న కార్తీకదీపం ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరగబోతోందంటే దీప కార్తిక్, పిల్లలతో పిండివంటలు చేస్తానని చెబుతుంది. అలాగే కార్తీక్ కూడా నేను పిల్లలకు ట్యూషన్స్ చెబుతా అంటాడు. కార్తీక్ మాటలు సౌర్య డాక్టర్ బాబు టీచర్ అవుతారన్నమాట అని సరదాగా అంటుంది అలాగే ‘నీ పిండివంటలను నేను మార్కెటింగ్ చేస్తాను దీపా’ అంటాడు కార్తీక్. ‘అదేం వద్దు కార్తీక్ బాబు మీరు ఈ ఊరిలో ప్రజావైద్యశాల అని పెట్టండి అంటుంది దీప.దానికి కార్తీక్ బాబు నేనా ప్రజావైద్యశాలా? అని ఆశ్చర్యంగా దీప వైపు చూస్తాడు.

ఇదిలా ఉండగానే మరోపక్క బస్తీలో ‘వంటలక్క ప్రజావైద్యశాల’ అంటూ బోర్డు పెడుతుంది.దీప,కార్తీక్ బాబు గతంలో బస్తీలో ఉన్న ఇంటి ముందు మోనిత ఆ బోర్డ్ పెట్టిస్తోంది.ఆ బోర్డు చూసి వారణాసితో సహా,బస్తీలో ఉన్న అందరు అక్కడికి వస్తారు. వాళ్ళను చూసి ‘బస్తీవాసులకు శుభవార్త’ అంటుంది మోనిత. బోర్డుపై వంటలక్క ప్రజావైద్యశాల అని ఉన్నా కింద డాక్టర్ మోనిత కార్తీక్ అని రాసి ఉంటుంది. అది చుసిన బస్తీ వాసులు మోనితను ఏమంటారు..? మోనిత దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారా?. అసలు ఇంతకీ టీచర్ అవుదామనుకున్న డాక్టర్ బాబు తన ఆలోచన మార్చుకుని డాక్టర్ అవుతాడా అనే విషయాలు తెలియాలంటే సోమవారం దాకా ఆగాలిసిందే .


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

13 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

15 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago