NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

KL Rahul: కేఎల్ రాహుల్ భారత జట్టులో అసలు అతని స్థానం ఏంటి?

KL Rahul:  కన్నూర్ లోకేష్ రాహుల్ గత మూడేళ్లుగా భారత జాతీయ జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ సిరీస్ లోని పేలవ పెర్ఫార్మెన్స్ తో టెస్టుల్లో ప్లేస్ కోల్పోయిన రాహుల్ టీ20ల్లో మొదటి ఓపెనర్ గా భారత జట్టుకు సేవలు అందిస్తున్నాడు. ఇక వన్డే జట్టు అయితే నాలుగో స్థానం లేదా అవసరాలను బట్టి కింద స్థానాలలో బ్యాటింగ్ కు వస్తాడు.

 

KL Rahul brings problems in Indian Cricket
KL Rahul brings problems in Indian Cricket

అయితే ఇప్పుడు అతని ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఇంగ్లాండ్ తో జరగబోయే అతి కీలక ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ నుండి భారత ఓపెనర్ శుభమన్ గిల్ గాయం కారణంగా దూరమైన విషయం తెలిసిందే. రాహుల్ జట్టులోనే ఉన్నప్పటికీ రోహిత్ శర్మతో అతను ఓపెనింగ్ ఆడతాడా లేదా అనే విషయంపై సందిగ్థత నెలకొంది. రాహుల్ ను మిడిలార్డర్లో ఆడిస్తే మంచిదన్న విషయం మరికొందరు క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు.

ఇకపోతే ఈ టెస్ట్ సిరీస్ లో రాహుల్ కనుక సత్తా చాటితే అతను రెగ్యులర్ టెస్ట్ బ్యాట్స్మెన్ గా కూడా ఉంటాడు. అయితే రాబోయే టీ20 ప్రపంచకప్ రాహుల్ మళ్లీ తలనొప్పి గా మారాడు. ఐపీఎల్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్న ధావన్ వల్లే ఇదంతా. వరుస సెంచరీలతో అతను అదరగొట్టాడు. అతనిని కాదని రోహిత్ శర్మ జట్టుగా రాహుల్ ని ప్రపంచకప్ లో ఓపెనింగ్ ఆడిస్తే ఇక శిఖర్ ధావన్ కి జట్టులో ప్లేసు ఉండదు. అయితే ఓపెనింగ్ కి ధావన్ ని పంపి రాహుల్ ని మిడిల్ లో పెట్టేందుకు కూడా అక్కడ చోటు ఖాళీగా లేదు.

రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్/సూర్యకుమార్ యాదవ్ వంటి సభ్యులను జట్టు నుండి తీసివేసేంత అవకాశం లేదు. అటు వన్డేలో కూడా రాహుల్ చోటు అటు ఇటు మారుతూ వస్తుంది. మరి కె.ఎల్.రాహుల్ లాంటి విలక్షణ ఆటగాడు… ఏ స్థానంలో అయినా సత్తా చాట కలిగే ప్లేయర్ భారత్ కు మేలు అవ్వాలి కానీ ఇలా బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో సందిగ్ధతతో ఇతరుల భవిష్యత్తు పై ప్రభావం పడడం అనేది అరుదుగా సంభవిస్తూ ఉంటుంది. మొత్తానికి ఏ ఫార్మాట్ లో రాహుల్ కి ఏ స్థానం ఇవ్వాలి అన్నది ఇప్పుడే ఫిక్స్ అయిపోతే మంచిది.

author avatar
arun kanna

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju