NewsOrbit
న్యూస్ హెల్త్

ఉప్పు నీటి ప్రయోజనాలు ఎన్నో తెలుసా??

ఉప్పు నీటి ప్రయోజనాలు ఎన్నో తెలుసా??

మనకు అత్యవసరమైన ఖనిజల లో సోడియం కూడా ముఖ్యమైనదే…  ఇది శరీరం లో ద్రవాలు సమంగా ఉండేలా చేసేందుకు ఉపయోగపడుతుంది. కండరాలు, నాడీ వ్యవస్థ చక్కగా పని చేసేలా చేస్తుంది.రక్తపోటు, రక్త ప్రవాహం అదుపు లో ఉండాలంటే,సోడియం అవసరం చాలాఉంది.  ఉప్పు ఎక్కువగా వాడితే, హైబీపీకి దారి తీస్తుంది.

ఉప్పు నీటి ప్రయోజనాలు ఎన్నో తెలుసా??

గుండె జబ్బలు తప్పవు. ఉప్పు వల్ల మన పేగులు,  పొట్ట, పెద్ద పేగు వంటివి శుభ్రం అవుతాయి. ఉప్పు ఎక్కువైన కూడా అది ప్రమాదకరం. ఎండ ల్లో తిరిగే వాళ్లు డీహైడ్రేట్అవుతుంటారు. వారి శరీరం లో ఉన్న  ఉప్పు చెమట, ఇతర మార్గాల్లో బయటకు పోతుంటుంది. అలాంటి వాళ్లు ఒక గ్లాస్ నీటి లో చిటికెడు ఉప్పుకలుపుకుని తాగాలి. ఉప్పు నీటిలో  నిమ్మకాయ రసం కలుపుకొని తాగినా మంచిదే. ఇది  తిరిగి శరీరాన్నిహైడ్రేట్ చేస్తుంది.ఉప్పు నీటిని పుక్కిలించి ఊయడం వలన చిగుళ్లు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.  తద్వారా నోటిలో బ్యాక్టీరియా, గొంతు బ్యాక్టీరియా మాయమవుతుంది.

కానీ  డాక్టర్లు ఇలాంటి సూచనలు ఇవ్వడం లేదు. బదులుగా ఖరీదైన టూత్ పేస్టులు వాడమని చెబుతున్నారు. ఉప్పునీటి లో ఈత కొట్టడం ఎంతో హాయిగా ఉంటుంది. బాత్ టబ్‌ నీటి లో ఉప్పు వేసి,ఆ నీటి లో స్నానం చేయడం వలన చాల విశ్రాంతి పొందుతారు.   నీటి ని శుద్ధి చేసేందుకు చాలా మంది క్లోరిన్ వాడతారు. ఉప్పులో క్లోరిన్ ఉంటుంది కాబట్టి ఉప్పు కూడా వాడుకోవచ్చు. ఉప్పు,నీటి లో పొటాషియంను సమతుల్యంగా ఉంచుతుంది.

అందువల్ల ఆ నీరు చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. కళ్ల లో మంటలు కూడా తగ్గు తాయి. కొంతమంది ఎప్సమ్ సాల్ట్ బాత్‌ని ఇష్టపడతారు. ఎందుకంటే ఈ సాల్ట్‌లో మెగ్నీషియం సల్ఫేట్ హెప్తాహైడ్రేట్ ఉంటుంది. మెగ్నీషియం ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది. ఇది కండరాలకు విశ్రాంతి కలిగిస్తుంది. చర్మం పై వాపులు, మంటల్నిఉపశమనం కలిగిస్తుంది.

Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju