NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

LIC: కొత్త పాలసీని రంగంలోకి దింపిన LIC అధికారులు.. వివరాలు ఇవే..!

సాధారణంగా LIC అనంగానే ప్రతి ఒక్కరు భయపడతారు. ఎందుకంటే మనం మరణించిన అనంతరం ఆ డబ్బు మన కుటుంబానికి చెందుతుందా లేదా అనే సందేహం అందరిలోను ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే LIC అధికారంలు కూడా భరోసా ఇస్తూ ఉన్నారు. ఇక వాళ్ల భరోసాతో LIC పాలసీని ప్రతి ఒక్కరు పాటిస్తున్నారు.

LIC
LIC

ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను వెలుగులోకి తీసుకువస్తూ ప్రజలలో మరింత నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ప్రస్తుతం LIC పాలసీ ని మన ఇండియాలో 100 కి 70% మంది కడుతున్నారు. ఈ తరుణంలోనే మరో కొత్త పాలసీని వెలుగులోకి తీసుకొచ్చింది LIC. భారత బీమా సంస్థ LIC జీవన్ ఉత్సవ్ పేరుతో కొత్త పాలసీని ప్రారంభించింది. పొదుపు సహ బీమా తో పాటు గ్యారంటీ తో ఈ పాలసీని రూపొందించింది.

LIC
LIC

ముంబైలోని LIC సెంటర్స్ లో ఈ కొత్త పాలసీని వెలుగులోకి తీసుకువచ్చారు. కార్యాలయంలో జిఎం శ్యాంసుందర్ పోస్టర్ను విడుదల చేశారు. సేవింగ్స్ అండ్ జీవితాంతం బీమా కలిగించే పాలసీ జీవన్ ఉత్సవ్. ఒకసారి ఈ పాలసీని తీసుకుంటే ప్రీమియర్ చెల్లింపు ముగిసిన తరువాత జీవితాంతం ఆదాయం పొందవచ్చు. హామీ మొత్తంలో 10% ఆదాయం గా చెల్లిస్తారు.

LIC
LIC

ఇదో లిమిటెడ్ ప్లాన్. దీని నుంచి ఏటా ఆదాయం లభిస్తుంది. రెగ్యులర్ ఆదాయం వద్దనుకుంటే ఫ్లెక్సీ విధానం ఎంచుకునే దారి కూడా ఉంది. చక్ర వడ్డీ కూడా లభిస్తుంది. పాలసీ ప్రారంభమైన ఏడాది నుంచి జీవించి ఉన్నంతవరకు బీమా సదుపాయం ఉంటుంది. ప్రీమియర్ చెల్లింపు ఐదేళ్లు మాత్రమే. 90 రోజుల చిన్నారుల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు ఎవ్వరైనా ఈ పాలసీ లో చేరవచ్చు. వివిధ రైడర్లను ఎంచుకోవచ్చు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N