NewsOrbit
న్యూస్ సినిమా

Liger : లైగర్ విషయంలో పూరి జగన్నాధ్ మీద ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ ..?

Liger : లైగర్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ లో విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటి అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ సినిమాగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహార్ సమర్పణలో పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్ – ఛార్మి కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

liger-everyone-are-firing-on-puri-jagannadh-in-this-regard
liger everyone are firing on puri jagannadh in this regard

అయితే ఇప్పటి వరకు పూరి జగన్నాధ్ కెరీర్ లోనే ఇన్ని నెలలు ఆగిపోయిన సినిమా ఏదీ లేదనే చెప్పాలి. పూరి సినిమా అనుకుంటే 5 నెలల్లో థియేటర్స్ లో కి వచ్చేస్తుంది. ఇండస్ట్రీలో ఒక సినిమాని ఇంత త్వరగా కంప్లీట్ చేయగల ఒకే ఒక్క దర్శకుడు పూరి జగన్నాధ్. ఇక లైగర్ సినిమా ముంబై లో ఇప్పటికే 40 శాతం టాకీపార్ట్ కంప్లీట్ అయింది. విజయ్ దేవరకొండ తో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా లైగర్ ని తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాధ్ ఈ సినిమాకి 120 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయించినట్టు చెప్పుకుంటున్నారు.

Liger : పూరి .. లైగర్ సినిమా విషయంలో ఇంత డిలే ఎందుకు చేస్తున్నాడో…

అయితే లాక్ డౌన్ తర్వాత మొదలవని క్రేజీ ప్రాజెక్ట్ అంటే అది లైగర్ మాత్రమే. అందరు అనుకున్నదానికి కంప్లీట్ రివర్స్ లో జరిగింది. షూటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వగానే ముందు మొదలబోయేది పూరి – విజయ్ దేవరకొండల లైగర్ అని అనుకున్నారు. కాని ఇంకా సెట్స్ మీదకి రాకపోవడం తో ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారట. ఇదే కాదు లైగర్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయమని కూడా పూరి ని ఒత్తిడి చేస్తున్నారట. ఇంకా చెప్పాలంటే ప్రశ్నలు వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మరి ఎందుకు పూరి .. లైగర్ సినిమా విషయంలో ఇంత డిలే ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదంటున్నారు.

Related posts

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N