NewsOrbit
న్యూస్ సినిమా

Madhavan: తనది అజ్ఞానమే అంటూ మరోసారి పంచాంగంపై కామెంట్ చేసిన హీరో మాధవన్..!

Madhavan: సౌత్ హీరో మాధవన్ టాలీవుడ్ ప్రేక్షకులందరికీ సుపరిచిత నటుడే. మాధవన్ ఎక్కువగా భిన్నమైన సినిమాల్లో నటిస్తూ ఉంటాడు. లవర్ బాయ్‌గా అభిమానులతో పిలిపించుకునే మాధవన్ గత కొంతకాలంగా ఓన్లీ సెలెక్టివ్ మూవీస్ లో నటించడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పటివరకు హీరోగా అలరించిన మాధవన్ తాజాగా దర్శకుడిగా కూడా అవతారమెత్తాడు. జూలై 1న విడుదలకానున్న రాకెట్రీ సినిమాతో ఈ హీరో దర్శకుడిగా మారాడు. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత సంఘటనల ఆధారంగా మాధవన్ ఈ సినిమాని రూపొందించాడు. ఇందులో హీరోగా కూడా తానే నటించడం విశేషం.

Madhavan: పంచాంగం చూసి పెట్టిన ముహూర్తబలం వల్లే మార్స్ మిషన్ సక్సెస్

ఈ సినిమాలో మాధవన్‌ హీరో, డైరెక్టర్‌ వంటి రెండు కీలక పాత్రలు పోషించాడు కాబట్టి ఇది సక్సెస్ కావడం తనకు ముఖ్యంగా మారింది. అందుకే ఇప్పుడు ఆయన ప్రమోషన్ చేయడం మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ట్రోలింగ్‌కి తావిచ్చాయి. రాకెట్‌ని ప్రయోగించడానికి శాస్త్రవేత్తలు పంచాంగం చూస్తారన్న మాధవన్‌ని నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.

అయితే పంచాంగం గురించి తను చేసిన వ్యాఖ్యలపై మాధవన్‌ స్పందించారు. తన అజ్ఞానం వల్లే పంచాంగం అంటూ ఏదేదో మాట్లాడానని, అల్మనాక్ (Almanac) పదాన్ని ఉపయోగించాల్సింది పోయి తమిళంలో పంచాంగం అని తప్పుగా అన్నానని వివరణ ఇచ్చారు. ఇందుకు తనపై వస్తున్న విమర్శలన్నిటికీ తాను అర్హుడినేనని మాధవన్ ఒప్పుకున్నారు. తాను ఆ మాట అనడం వల్ల రెండు ఇంజన్లు ఉపయోగించి మార్స్ మిషన్ విజయవంతం చేయడం నిజం కాకుండా పోదు కదా? అదెప్పటికీ నిజమే కదా అని తన మాటలని ఆయన సమర్ధించుకునే ప్రయత్నం చేశారు.

ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు?

అంగారక కక్షలో మార్స్ మిషన్ విజయవంతంగా ప్రవేశించడానికి ఇస్రో శాస్త్రవేత్తలు పంచాంగం చూసి మంచి ముహూర్తం పెట్టడమే కారణమని మాధవన్ అన్నారు. ఇది నిజం కాదు కాబట్టి నెటిజన్లు అతడిని ట్రోల్ చేయడం మొదలెట్టారు. సైన్స్ గురించి తెలియక పోతే పర్లేదు కానీ సెలబ్రిటీ హోదాలో ఉండి ఇలా అజ్ఞానపు వ్యాఖ్యలు చేయడం మాత్రం తప్పేనని అంటున్నారు. దీన్ని మాధవన్ కూడా స్వయానా ఒప్పుకొని ఈ ట్రోలింగ్‌కి చెక్ పెట్టారు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu