జీవితంలో పెళ్లి అనేది ఒకేసారి జరుగుతుంది.. కానీ ఇండస్ట్రీలో మాత్రం నిత్య పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. జీవితంలో ఎన్ని పెళ్లిళ్లు జరుగుతున్నాయో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో మెగా ఫ్యామిలీ ముందు వరుసలో ఉంటుంది.. మెగా ఫ్యామిలీలో ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకున్న వారి సంఖ్య ఎక్కువే.. విజయ్ దుర్గ, పవన్ కళ్యాణ్, అల్లు బాబీ, శ్రీజలు ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నారు.. చిరంజీవి చెల్లెలు విజయ్ దుర్గ భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గురించి అందరికీ తెలిసిందే.. నందని, రేణు దేశాయ్ లతో విడిపోయాక రష్యన్ అమ్మాయిని మూడో పెళ్లి చేసుకున్నారు. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబి కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు..
గత కొద్ది రోజులుగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది..ఆమె తన రెండో భర్త కళ్యాణ్ దేవ్ నుంచి విడాకులు తీసుకునే అవకాశం ఉందని, మూడో పెళ్లికి కూడా సిద్ధమైందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీని గురించి మాత్రం అధికారికంగా ఎవరూ స్పందించలేదు. కానీ వారు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులతో మాత్రం వారు విడాకులు తీసుకున్నారని అర్థమవుతోంది..
కళ్యాణ్ దేవ్ మాత్రం తనకు వరసకు మరదలు అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో లీక్ చేశారట.. ఇక శ్రీజ మూడో పెళ్లికి సిద్ధమైన కారణంగా.. తలపొగరు దించడానికే కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజ్ ని ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. అతనితో విడిపోయాక కళ్యాణ్ దేవ్ ని పెళ్లి చేసకుంది. వీరిద్దరూ ఓ ఆడపిల్లకు జన్మనిచ్చారు.. అయితే ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ ని శ్రీజ విడాకులు ఇస్తుందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!