హైదరాబాద్ 9: టిడిపికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గుంటూరు జిల్లా సినియర్ నాయకుడు మోదుగుల వేణుగోవాలరెడ్డి వైసిపిలో చేరారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. జగన్ ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వనించారు.