NewsOrbit
Entertainment News సినిమా

Top 5 Celebrity Deaths in 2023: 2023 ప్రపంచవ్యాప్తంగా మరణించిన టాప్ మోస్ట్ సెలబ్రిటీలు..!!

Top 5 Celebrity Deaths in 2023: 2023 ప్రపంచవ్యాప్తంగా సినిమా పరిశ్రమ పరంగా చాలా విషాదం నింపింది. చాలామంది ప్రముఖ నటీనటులు మరణించారు. వీరిలో చాలా టాప్ మోస్ట్ సెలబ్రిటీల లిస్ట్ చూస్తే హాలీవుడ్ పరంగా ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లతో సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మాథ్యూ పేర్రీ. టెలివిజన్ రంగంలో ఎన్నో షోలతో అలరించిన మాథ్యూ పేర్రీ… “ఫ్రెండ్స్” వెబ్ సిరీస్ ద్వారా.. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అక్టోబర్ నెలలో అమెరికాలో లాస్ ఏంజిల్స్ లో తన నివాసంలో బాత్ టబ్ లో పెర్రీ మరణించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అతని మరణం అభిమానులలో విషాదం నింపింది.

2023 Top Most Celebrities Who Died Worldwide

మాథ్యూ పేర్రీ అకాల మరణం పట్ల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ఇక అనంతరం మరో హాలీవుడ్ నటుడు మైకేల్ గాంబోన్ 82 ఏళ్ల వయసులో నిమ్మోనియాత బాధపడుతూ మరణించారు. “హ్యారీ పోటర్”  సినిమా సిరీస్ లో కీలక పాత్ర పోషించడం జరిగింది. అతని ఆరు దశాబ్దాల సుదీర్ఘ సినీ కెరియర్ లో మూడు ఆలీవార్ అవార్డులు రెండో స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డులు.. పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇక ఇదే సమయంలో ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ నటి జేన్ బిర్కిన్.. క్యాన్సర్ తో బాధపడుతూ మరణించడం జరిగింది. మోడలింగ్ రంగంలో కూడా రాణించి ప్రపంచవ్యాప్తంగా జేన్ బిర్కిన్.. గుర్తింపు దక్కించుకుంది. గాయనిగా కూడా రాణించింది. సినిమా రంగం తో పాటు రాజకీయ రంగంలో కూడా జేన్ బిర్కిన్ అడుగు పెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఎన్నో వివాదాలు కష్టతరం మధ్య సక్సెస్ఫుల్ కెరియర్ సాగించి 76 ఏళ్ల వయసులో క్యాన్సర్ తో మరణించింది.

2023 Top Most Celebrities Who Died Worldwide

“RRR” లో ప్రధమ విలన్ గా నటించిన రే స్టీవెన్సన్ 58 వయసులోనే మరణించడం జరిగింది. “RRR” సినిమాలో ఆయన చేసిన విలన్ నిజం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. స్కాట్ దొరగా.. చేసిన పాత్ర సినిమాకి హైలైట్ గా నిలిచింది. రే స్టీవెన్సన్ మరణం పట్ల జూనియర్ ఎన్టీఆర్ అదే విధంగా రామ్ చరణ్ డైరెక్టర్ రాజమౌళి అప్పట్లో సంతాపం కూడా తెలియజేశారు. మిగతా హాలీవుడ్ నటులు హెండ్రీ కిసింగర్, ఫ్రాన్సిస్ స్టర్న్ హాగెన్, జీన్ నైట్, రోజిలిన్ కార్టర్, బాబీ నైట్, ఫ్రాంక్ హోవార్డ్, రిచ్చడ్ రౌండ్ ట్రీ, డేవిడ్ మెక్కలం, బాబ్ బర్కర్, ట్రీట్ విలియమ్స్, డేనియల్ ఎల్ ఇస్ బర్గ్, పెట్ రాబర్ట్ సన్, జిమ్ బ్రౌన్, రిచర్డ్ బెల్జెర్… క చాలా మంది నటీనటులు గాయకులు మరణించారు. 2023 సినిమా పరిశ్రమ పరంగా ఎంతో విషాదం నింపింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో చూస్తే నితీష్ పాండే, సతీష్ కౌశిక్, ఆదిత్య సింగ్ రాజ్ పుత్… తదితరులు మరణించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమల సైతం చాలామంది లెజెండరీ నటీనటులు మరణించారు.

Related posts

Sunflower 2: సన్ఫ్లవర్ 2 వెబ్ సిరీస్ లో తన పాత్రను వెల్లడించిన అదా శర్మ.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దర్శకుడు సుకుమార్..?

sekhar

Gaami: విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్..!!

sekhar

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

siddhu

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

siddhu

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

siddhu

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

siddhu

Mamagaru February 29 2024 Episode 148: ప్రెసిడెంట్ కి యావదాస్తిని రాసిచ్చిన చంగయ్య, గంగాధర్ ని వదిలిపెట్టను అంటున్న ప్రెసిడెంట్..

siddhu

Operation Valentine: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన నాగబాబు..!!

sekhar

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నే ఢీ కొడుతున్న సాయి పల్లవి.. డార్లింగ్ పరువు మొత్తం పోయింది గా..!

Saranya Koduri

Kalki 2898 AD: చిక్కుల్లో పడ్డ కల్కి మూవీ.. టెన్షన్ లో డార్లింగ్ ఫ్యాన్స్..!

Saranya Koduri

Tantra trailer: దడ పుట్టిస్తున్న ” తంత్ర ” మూవీ ట్రైలర్… యూట్యూబ్లో టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Premalu: ” ప్రేమలు ” మూవీ డిజిటల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ సమస్త..!

Saranya Koduri

Nithya Menon: ఆడదాని ఉసురుతో అడ్రస్ లేకుండా పోయిన తెలుగు డైరెక్టర్.. నిత్యామీనన్ శాపనార్ధాలు బానే పనిచేసాయిగా..!

Saranya Koduri

Malli Nindu Jabili February 29 2024 Episode 585: మల్లి కి గౌతమ్ కి సమాధి కడతా అంటున్న వసుంధర, కన్నీళ్లు పెట్టుకున్న శరత్

siddhu